Telugu News » Tag » Mega Fans
Vaishnav Tej : నవంబర్ 24న మన ముందుకు వస్తున్న ‘ఆదికేశవ’ మూవీతో పంజా విష్ణవ్ తేజ్ హిట్ కొడతాడా? అనే ఆసక్తితో చాలా మంది ఎదురుచూస్తున్నారు. మెగా కాంపౌండ్ నుంచి చివరిగా వచ్చిన చిన్నవాడు వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ‘ఉప్పెన’తో సెన్సేషనల్ హిట్ కొట్టాడు. పైగా ఎవరూ అంత ఈజీగా ఒప్పుకోని విలన్ చేతిలో మగతనం కోల్పోయే ఆశీర్వాదం క్యారెక్టర్‌తో అతను మన ముందుకు వచ్చాడు. బుచ్చిబాబు సానా అనే ఒక కొత్త డైరెక్టర్‌ను […]
Sai Tej : వెంకీ పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అనే సామెత ఊరికే పుట్టలేదండోయ్. ఇప్పుడు కొన్ని పరిస్థితులకు అది నిజంగానే అద్దం పట్టే విధంగా ఉంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు వరుణ్ తేజ్ పెళ్లి మెగా హీరోల బ్యాచిలర్ లైఫ్ కు పులిస్టాప్ పెట్టేలా రెడీ అయిపోయింది. ఇంతకీ విషయం ఏంటంటే.. వరుణ్ తేజ్ రీసెంట్ గానే తాను ప్రేమించిన లావణ్య త్రిపాఠిని ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్ లో […]
Varun Lavanya Pre Wedding : మెగా ఇంట్లో జరిగే ఫంక్షన్ అంటేనే ప్రతీ చిన్న విషయాన్ని గమనిస్తుంటారు అభిమానులు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వాటిని చూస్తూ తెగ షేర్ చేస్తుంటారు మెగా కాంపౌండ్ వీరాభిమానులు. తాజాగా వరుణ్-లావణ్య ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వీటికి మెగా హీరోల క్లోజ్ ఫ్రెండ్స్ , కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతున్నారు. ఇవి ప్రీ వేడుకలే కాబట్టి తమకు దగ్గరి వారిని మాత్రమే […]
Gandeevadhari Arjuna Movie Got Disaster Talk : నాగబాబు కెరీర్ లో ఆయనకు నటుడిగా కలిసి వచ్చింది తప్ప.. నిర్మాతగా పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఆయన నిర్మించిన అన్ని సినిమాలు దాదాపు ప్లాప్ అయ్యాయి. ఇక ఆరెంజ్ సినిమా అయితే ఆయన్ను నిండా ముంచేసింది. కోట్లలో నష్టపోయారు. అప్పుడు తీర్చలేక ఉన్నవన్నీ అమ్ముకున్నారు. చివరకు జబర్దస్త్ జడ్జి అవతారం కూడా ఎత్తారు. అలా మెల్లిమెల్లిగా అప్పులు తీర్చుకున్నారు. అందుకే అప్పటి నుంచి మళ్లీ నిర్మాణం జోలికి […]
Megastar Chiranjeevi Praised Akira Nandan : మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలామంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. కాగా అందులో చాలామంది స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. నలుగురు అగ్ర హీరోలు మెగా ఫ్యామిలీ నుంచే ఉన్నారు. చిరంజీవి కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఎదిగి చూపించాడు. కాగా ఇప్పుడు అందరి దృష్టి అకీరా నందన్ మీదనే ఉంది. పవన్ కల్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగ్ అనే […]
Megastar Chiranjeevi : దాదాపు పదేండ్ల తర్వాత రామ్ చరణ్-ఉపాసన తల్లిదండ్రలు అయ్యారు. ఇన్నేండ్లుగా ఎదురు చూసిన మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ కల నెరవేరింది. నిన్న సాయంత్రమే ఉపాసన-రామ్ చరణ్ కలిసి జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మెగా ఫ్యామిలీ సంతోషంగా అనౌన్స్ చేసింది. ఇక రామ్ చరణ్, ఉపాసన దంపతులకు అంతా కంగ్రాట్స్ తెలుపుతున్నారు. ఉపాసనకు నార్మల్ డెలివరీ […]
Upasana Konidela : మెగా కోడలు ఉపాసనకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక హీరోయిన్ కు ఉండాల్సినంత ఫాలోయింగ్ ఆమె సొంతం. అయితే ఉపాసన కూడా ఎన్నో మంచి కార్యక్రమాలతో మెగా కోడలు అంటే ఇలాగే ఉండాలి అనిపించుకుంది. కానీ ఆమె విషయంలో మాత్రం ఒకే ఒక్క బాధ ఉండేది మెగా ఫ్యామిలీకి. అదేంటంటే.. రామ్ చరణ్-ఉపాసనకు పెళ్లి అయి పదేండ్ల వరకు పిల్లలు కాలేదు. ఈ విషయంలో మెగా […]
Allu Arjun : అల్లు అర్జున్ పై గత కొన్నాళ్లుగా మెగా ఫ్యాన్స్ తీవ్రం అసంతృప్తిగా ఉన్నారు. మెగా హీరో అని పిలిపించుకోవడం బన్నీకి ఇష్టం లేదు అనే ప్రచారం జరుగుతోంది. చిరంజీవి నీడ నుండి అతడు బయట పడాలని… చిరంజీవి కాంపౌండ్ హీరో బన్నీ కాదు అంటూ గుర్తింపు దక్కించుకునేందుకు చాలానే కష్టపడ్డాడు.. ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు. తాజాగా అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ ప్రారంభం అయ్యింది. ఏఏఏ సినిమాస్ మల్టీప్లెక్స్ ను ఏషియన్ సినిమాస్ వారితో […]
Upasana Konidela : త్వరలోనే మెగా వారసుడు రాబోతున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసనకు పెళ్లి అయిన పదేండ్లకు వీరు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇన్ని రోజులు వీరు కావాలనే పిల్లల్ని కనలేదు. ఆ విషయాన్ని రీసెంట్ ఇంటర్వ్యూలో ఉపాసన వెల్లడించింది. అయితే చాలా కాలం తర్వాత తల్లిదండ్రులు కాబోతుండటంతో మెగా ఫ్యామిలీ చాలా సంతోషంలో ఉంది. ఇక పుట్టబోయే బిడ్డ కోసం ఇప్పటికే ఉపాసన చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమె మరో […]
Lavanya Tripathi : మొన్ననే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి గ్రాండ్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఇరువురి ఫ్యామిలీల నడుమ రింగ్ లు మార్చుకున్నారు. అప్పటి నుంచి మెగా కోడలు లావణ్య గురించి గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. ఎక్కడో నార్త్ నుంచి వచ్చి మెగా కోడలు కావడం అంటే ఆమెది మామూలు లక్ కాదని అంటున్నారు. అయితే లావణ్య గతంలో తన మనసులోని మాటలను బయట పెట్టిన కొన్ని ఇంటర్వ్యూలకు సంబంధించిన వీడియోలను ఇప్పుడు వైరల్ […]
Lavanya Tripathi : వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ మొన్న వైభవంగా జరిగింది. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. కానీ సైలెంట్ గా ఉంటూనే.. ఇప్పుడు సడెన్ గా ఎంగేజ్ మెంట్ చేసుకుని ట్విస్ట్ ఇచ్చారు. మరి కొన్ని నెలల్లో వీరి పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటలీ లేదా రాజస్థాన్ లోని ఉదయ్ గఢ్ ప్యాలెస్ లో వీరి పెళ్లి ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఈ కొత్త జంటకు సంబంధించి అనేక విషయాలను […]
Varun Tej Lavanya Tripathi : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ నిన్న వైభవంగా జరిగింది. వరుణ్ తేజ్ ఇంట్లో జరిగిన ఈ వేడుకకు కేవలం మెగా ఫ్యామిలీ, అటు లావణ్య ఫ్యామిలీ మాత్రమే హాజరైంది. బయట వారికి ఆహ్వానం పంపలేదు. వీరిద్దరి ప్రేమ గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ ఎవరూ స్పందించలేదు. ఒకానొక సమయంలో లావణ్య తనకు అసలు ఇప్పట్లో పెండ్లి చేసుకునే ఉద్దేశమే లేదని చెప్పింది. […]
Varun Tej And Lavanya Tripathi : రూమర్లు నిజం అయ్యాయి. ఇన్ని రోజులుగా వినిపిస్తున్న వార్తలన్నీ వాస్తవ రూపం దాల్చాయి. ఇంతకీ ఎవరి గురించా అనుకుంటున్నారా.. మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ-లావణ్య త్రిపాఠి గురించి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ త్వరలోనే పెండ్లి చేసుకుంటారంటూ టాలీవుడ్ మొత్తం టాక్ నడుస్తోంది. కానీ ఈ వార్తలపై ఇప్పటి వరకు అటు లావణ్య గానీ, ఇటు మెగా ఫ్యామిలీ గానీ స్పందించలేదు. […]
Ramcharan : రామ్ చరణ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అని అందరికీ తెలుసు. పైగా ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాతో ఆయన రేంజ్ మరో లెవల్ కు వెళ్తుందని అనుకుంటున్నారు. అయితే నేడు రామ్ చరణ్ అంటే గ్లోబల్ స్టార్ అనేంతగా ఎదిగిన ఈయన.. ఒకప్పుడు మాత్రం నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఇబ్బందులు పడ్డాడు. అవును.. నాయక్ సినిమా తర్వాత ఆయనకు హిట్లు తగ్గాయి. వరుసగా ప్లాపులు […]
Mega Star Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తాజాగా స్టార్ క్యాన్సర్ సెంటర్ ను ఆరంభించిన విషయం తెల్సిందే. ఆ సందర్భంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలను కొన్ని ప్రధాన మీడియా సంస్థలతో పాటు కొన్ని సోషల్ మీడియా పేజీ ల్లో ఇష్టానుసారంగా రాద్దాంతం చేయడం మొదలు పెట్టారు. క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్తగా ఉండాలంటూ చిరంజీవి సూచించినట్లుగా మాట్లాడారు. కానీ దాన్ని పూర్తిగా మార్చేసి చిరంజీవి క్యాన్సర్ బారిన పడి చికిత్స పొంది చివరకు బాగయ్యారు అంటూ […]