Telugu News » Tag » mega 154
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఏకంగా 120 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అందులో కనీసం 20 కోట్ల కలెక్షన్స్ ని కూడా ఆచార్య చిత్రం రాబట్టలేక పోయిన విషయం తెలిసిందే. ఇక మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమా 90 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆ సినిమాకు సక్సెస్ టాక్ దక్కడం తో మంచి కలెక్షన్స్ నమోదు అయ్యాయి, బ్రేక్ ఈవెన్ సాధించిందా లేదా అనే […]
Chiranjeevi : పూనకాలు లోడింగ్.. అంటూ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ‘మెగా 154’ సినిమాకి సంబంధించి బీభత్సమైన అప్డేట్ ఇచ్చేసింది. ఈ నెల 24న మెగాస్టార్ చిరంజీవితో తాము నిర్మిస్తోన్న సినిమా టైటిల్ రివీల్ చేయనున్నట్లు తెలిపింది. బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ ప్రచారంలో వున్న సంగతి తెలిసిందే. అదే టైటిల్ కొనసాగిస్తారా.? లేదంటే ఏదన్నా మార్పు చేస్తారా.? అన్నదానిపై చిన్న సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. […]
Megastar Chiranjeevi : ‘ఆచార్య’ సినిమాతో చిరంజవి కెరీర్ ఖతం అయిపోయిందని అంతా అనుకున్నారు. ‘గాడ్ ఫాదర్’ సినిమా విడుదలైన రోజున, చిరంజీవి ఇకపై సినిమాలు మానేస్తే బెటర్.. అంటూ కొన్ని విశ్లేషణలూ వచ్చాయ్. అయితే, అదంతా గిట్టనివారి ప్రచారమేనని ‘గాడ్ ఫాదర్’ రిజల్ట్ నిరూపించింది. మెగాస్టార్ చిరంజీవి మాత్రం సినిమాల విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా వున్నారు. చేతిలో వున్న రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయ్. అందులో ఒకటి బాబీ దర్శకత్వంలో తెరకెక్కతోన్న సినిమా ‘మెగా 154’ […]
Mega 154 : ‘గాడ్ ఫాదర్’ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ 200 కోట్ల మార్కుని టచ్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు లెక్కలు కడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ని ‘నెట్‌ఫ్లిక్స్’ సంస్థ దక్కించుకుంది. స్ట్రీమింగ్ రైట్స్ ఏకంగా 50 కోట్లకు పైన అమ్ముడైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతలోనే మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిందే బయటకు వచ్చింది. అయితే, ఇది ‘గాడ్ ఫాదర్’కి సంబంధించింది కాదు. ‘గాడ్ ఫాదర్’ తర్వాత చిరంజీవి […]
Chiranjeevi : ‘ఆచార్య’ సినిమా విషయంలో ఎక్కడో తేడా కొట్టేసింది. మెగాస్టార్ చిరంజీవి స్టామినాని అంచనా వేయడంలో, అందుకు తగ్గట్టుగా సినిమాని తెరకెక్కించడంలో దర్శకుడు కొరటాల శివ బొక్క బోర్లా పడ్డాడు. దర్శకుడిగా కొరటాల శివకి కూడా కెరీర్‌లో ఇదే తొలి డిజాస్టర్ సినిమా కావడం గమనార్హం. కారణం ఏదైతేనేం, ‘ఆచార్య’ డిజాస్టర్ కాస్తా మెగా అభిమానుల్లో దర్శకుడు కొరటాల శివ పట్ల మేగ్జిమమ్ నెగెటివిటీకి కారణమయ్యింది. ఆ సంగతి పక్కన పెడితే, మెగాస్టార్ చిరంజీవి తాజా […]