Telugu News » Tag » Master Movie
Malavika Mohanan: నటీమణులు, యాంకర్స్ అందాల ఆరబోతతో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.పొట్టి దుస్తులలో చిట్టి నడుముని చూపిస్తూ, ఎద అందాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. తాజాగా విజయ్ `మాస్టర్` భామ మాళవిక మోహనన్ గ్లామర్ షోతో రెచ్చగొడుతుంది. ఈ అమ్మడిని ఇంత హాట్ గా చూసే సరికి నెటిజన్స్‌కి కంటిపై కనుకు లేకుండా పోతుంది.అప్పుడప్పుడు హాట్ హాట్ షోస్‌తో రచ్చ చేసే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు గ్లామర్ లుక్‌లో రెచ్చిపోయింది. కెరీర్ ప్రారంభం నుంచి […]
master preview movie review : మాస్టర్ రివ్యూ: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన విజయ్.. సంబరాలలో దళపతి ఫ్యాన్స్ అశేష అభిమాన గణం ఉన్న తమిళ స్టార్ హీరోలలో విజయ్ ఒకరు. అభిమానులు అతనిని ముద్దుగా ఇలయదళపతి అని పిలుచుకుంటారు. విజయ్ సినిమా అంటే అక్కడి ప్రేక్షకులకు ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ప్రతి సినిమాలోను వైవిధ్యం చూపిస్తూ కథలో కొత్తదనం కనిపించేలా సినిమాలు చేస్తూ వస్తున్న విజయ్ గత కొన్నాళ్లుగా సరైన హిట్ కొట్టడం లేదు. […]
విజయ్ మాస్టర్ సినిమా కోసం దేశం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. విజయ్ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా మాస్టర్ కావడం తో అటు అభిమానుల్లో ఇటు ప్రేక్షకులు.. కోలీవుడ్ – టాలీవుడ్ మేకర్స్ లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గనక ఇండస్ట్రీ రికార్డ్ సాధిస్తే ఇక కోలీవుడ్ నుంచి ఫస్ట్ పాన్ ఇండియన్ స్టార్ గా విజయ్ నిలుస్తాడు. అందుకే ఈ సినిమాని ఎంతో కసితో చేశాడు […]
మాస్టర్ సినిమా విడుదల కి ముందరే పైరసీ బెడద తో ఇబ్బందులు ఎదురుకుంటూ ఉన్న సంగతి తెలిసిందే. సినిమా లో కొన్ని కీలక సీన్ లు లీక్ అవడం తో యూనిట్ మొత్తం టెన్షన్ గా ఉంది. ” మీరంతా మా సినిమాని థియేటర్స్‌లో చూస్తారని ఆశిస్తున్నాను. రిలీజ్‌కు ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. మీ దగ్గర సినిమాకు సంబంధించిన వీడియోలు ఏవైన ఉంటే డిలీట్ చేయండి. ఇతరులకు షేర్ చేయకండి. మీకు చేతులెత్తి వేడుకుంటున్నాను […]
దాదాపు తొమ్మిది నెలల పాటు మూత పడ్డ థియేటర్స్ ఇటీవల విడుదల కావడంతో మొన్నటి వరకు మూలన పడ్డ సినిమాలు ఇప్పుడిప్పుడే రిలీజ్‌కు నోచుకుంటున్నాయి. మేకర్స్ మెల్లమెల్లగా ఒక్కో సినిమాను విడుదల చేస్తూ వస్తున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ చిత్రం ఎప్పుడో విడుదల కావలసి ఉన్నప్పటికీ, కరోనా వలన ఆగిపోయింది. ఇక ఈ చిత్రాన్ని జనవరి 13న భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేయగా, ఈ చిత్రం పైరసీ బారిన పడిందని […]
‘బాహుబలి‘ తరువాత అంతటి స్థాయిలో ఆదరణ పొందిన పాన్ ఇండియా చిత్రం ‘కెజిఎఫ్‘. ఇక ఈ చిత్రంలో కన్నడ స్టార్ యశ్ హీరోగా నటించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్నారు. అయితే ‘కెజిఎఫ్2‘ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఈ చిత్ర టీజర్ కోసం ప్రేక్షకులు పెద్ద […]
కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది సినీ పరిశ్రమకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఇక సినిమా షూటింగ్ లు లేకపోవడంతో హీరోలు, దర్శకులు అని తేడా లేకుండా చిన్న టెక్నిషియన్ వరకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక అలా మూతపడ్డ షూటింగ్ లు మొదలయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా సినిమా థియేటర్లు కూడా తెరుచుకున్నాయి. కానీ కరోనా భయంతో సినిమా థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా.. లేదా.. అని సినిమా రిలీస్ చేయడానికి నిర్మాతలు ముందుకు రావడం […]