Telugu News » Tag » Mask
Covid Virus : కోవిడ్ వైరస్ వందలు, వేలు, లక్షల్లో కాదు.. ఈసారి కోట్లాది మందికి తక్కువ సమయంలో సోకుతోందని ప్రపంచ వ్యాప్తంగా పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రధానంగా చైనాలో సగం జనాభా ప్రస్తుతం కోవిడ్ వైరస్‌తో బాధపడుతున్నట్లు ప్రపంచ వ్యాప్తంగా వైద్య నిపుణులు అంచనా వేస్తున్న సంగతి తెలిసిందే. చైనా సంగతి సరే.. భారతదేశం పరిస్థితి ఏంటి.? అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. విదేశాల నుంచి వస్తున్నవారిలో కరోనా జాడ వెలుగు చూస్తుండడంతో, భయాందోళనలు పెరిగిపోతున్నాయి. […]
Mask: ఒకప్పుడు మాస్క్‌లు, శానిటైజర్స్ అనే పేర్లు ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్నప్పుడు మాత్రమే వినేవాళ్లం. ఇప్పుడు కరోనా పుణ్యమా అని గల్లీ నుండి ఢిల్లీ వరకు మన దేశం నుండి ఇతర దేశాల వరకు ప్రతి ఒక్కరు మాస్క్‌తో పాటు శానిటైజర్ ఉపయోగిస్తున్నారు. ప్రజలంతా మాస్క్‌లు ధరించాలని ప్రభుత్వాలు, నిపుణులు పదే పదే చెబుతున్నారు. దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలూ మాస్క్ తప్పనిసరి నిబంధన తీసుకొచ్చి.. జరిమానాలు కూడా విధిస్తున్నాయి. అయితే అమెరికాలో వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంతో […]
కరోనా దెబ్బకు ప్రతిఒక్కరికి మాస్క్, శానిటైజర్ తప్పనిసరి అయింది. ఇక కొన్ని చోట్ల మాస్కులు ధరించకపోతే జరిమానాలు కూడా విధిస్తున్నారు. మరి కొన్ని చోట్ల శిక్షలు విధిస్తున్నారు. అయిన కూడా చాలా మందిలో మార్పులు రావడం లేదు. ఇదే తరుణంలో ఇండోనేషియా సర్కార్ వెరైటీ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ దేశంలో బయట తిరిగే వారు మాస్క్ ధరించకపోతే వారితో స్మశానంలా గోతులు తవ్విస్తున్నారు. అయితే కరోనాతో మరణించిన రోగులను ఖననం చేసేందుకు ఇలా గోతులు తవ్విపిస్తున్నారు. […]
కరోనా నుండి రక్షించుకోవడానికి మాస్క్ పెట్టుకోవాలని వైద్యులు సూచించారు. దీనితో ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరిస్తున్నారు. అయితే ఈ మాస్క్ ఇద్దరి వ్యక్తుల మధ్య పంచాయతీ పెట్టించింది. వివరాల్లోకి వెళితే కరీంనగర్ రూరల్ మండలం తీగలగుట్టపల్లిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. హెయిర్ కటింగ్ కోసం సెలూన్ షాప్ వద్దకు వచ్చిన అజీజ్‌ను అదే గ్రామానికి చెందిన రాకేష్ మాస్క్ పెట్టుకొమ్మని కోరాడు. అందుకు నిరాకరించిన అజిజ్ రాకేష్ పైకి గొడవకు దిగాడు. ఆ గొడవ […]
ప్రస్తుతం చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. అయితే ఇలా కరోనా బారిన పడిన వారిలో చాలా వరకు కోలుకుంటున్నారు. అయితే కరోనా నుండి కోలుకున్న వారి దగ్గర నుండి ప్లాస్మా సేకరించి కరోనా బారిన పడిన వారికీ ఇస్తే రోగ నిరోధక శక్తి ని పెంపొందించుకోవచ్చు అని డాక్టర్లు చెపుతున్నారు. అయితే కరోనా భారిన పడి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలని మెగాస్టార్ పిలుపునిచ్చాడు. అయితే సైబరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు […]