Telugu News » Tag » Married Woman
Married Woman : గృహ హింస చట్టం కింద నమోదవుతున్న కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. చాలా సందర్భాల్లో ఈ చట్టం దుర్వినియోగమవుతుందన్న విమర్శలూ లేకపోలేదు. మెట్టినింట ఇంటి పనులు బలవంతంగా చేయిస్తున్నారంటూ అత్త మామలపైనా, భర్తపైనా, ఆడపడుచుపైనా కేసులు పెడుతున్న సందర్భాల్ని చూస్తున్నాం. అయితే, పెళ్ళయిన మహిళను ఇంటి పనులు చేయమని అనడాన్ని తప్పు పట్టలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ‘పెళ్ళయిన మహిళ ఇంటి పని చేయాల్సి వస్తే, పనిమనిషితో […]
Crime : ఆమెకు పెళ్ళయ్యింది.. వయసు ముప్ఫయ్యేళ్ళు. కానీ, 19 ఏళ్ళ కుర్రాడి మీద మనసు పారేసుకుంది. భర్త లేని సమయంలో ప్రియుడ్ని ఇంటికి పిలిచింది. రాత్రంతా మజా చేసుకున్నారు. తెల్లారేసరికి షాక్.! విషయమేంటంటే, ఆమె చనిపోయింది. చంపేసింది కూడా ఎవరో కాదు ఆమె ప్రియుడే. ఛత్తీస్‌ఘడ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎందుకు అతను ఆమెను చంపేశాడు.? అన్నది తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.! తెల్లవారు ఝామున హత్య.. మృతదేహాన్ని దాచేందుకు యత్నం.. వివాహిత మహిళ, ఆమెతో […]