Telugu News » Tag » Marriage
Viral News : తెల్లవారితే కొత్త జీవితం.. ఎన్నో కలలు కన్న జీవితం మొదలు కాబోతుంది. కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితంలో ఏదో సాధించబోతున్నాను.. సాధించాను అన్నంత ఆనందంగా ఉన్న వ్యక్తి జీవితం తెల్లవారక ముందే తెల్లవారి పోయింది. అతడు రాత్రికి రాత్రే మృతి చెందాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు కు చెందిన రావుల సత్యనారాయణ చారి కి మెట్ పల్లికి చెందిన యువతితో వివాహం ఫిక్స్ అయ్యింది. 34 ఏళ్ల […]
Adivi Sesh : హీరోలు అంటే జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది, యంగ్ హీరోలు అంటే అమ్మాయిల్లో ఉండే ఆదరణ అంతా ఇంత కాదు. అందుకే యంగ్ హీరోలకు సోషల్ మీడియాలో అమ్మాయిల యొక్క ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది. చాలా మంది అమ్మాయిలు తాము అభిమానులం అని చెబుతూ పెళ్లి చేసుకుంటామంటూ ప్రపోజల్ పెట్టడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా యంగ్ హీరో అడవి శేషు ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కొన్ని […]
Husband : హర్యానా లోని దర్గాపూర్ కి చెందిన సుఖ్‌లాల్ సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటాడు. కొన్నాళ్ల క్రితం సుఖ్‌లాల్ కి ఒక అమ్మాయి తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి పీటలు ఎక్కేందుకు పెద్దలను ఒప్పించారు. అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత సుఖ్‌లాల్ శోభనం కోసం వెయిట్ చేస్తున్నాడు. మొదటి రాత్రికి అంతా సిద్ధమైంది, ఫస్ట్ నైట్ […]
Actress Pragathi : తెలుగు ప్రేక్షకులను అమ్మగా.. అక్కగా.. అత్తగా.. వదినగా అలరిస్తున్న సీనియర్ నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి. ఈమె ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తన అందంతో కూడా మెప్పిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోలకు అందమైన అమ్మగా ఎన్నో సినిమాల్లో నటించిన ప్రగతి ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో తన వీడియోలు మరియు కామెంట్స్ తో తెగ వైరల్ అవుతుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎర్లీ మ్యారేజ్ తన జీవితంలో అతిపెద్ద […]
Marriage : ‘బుల్లెట్టు బండి’ పాట గుర్తుంది కదా.? నిజానికి, ఆ పాట వైరల్ అయ్యింది.. ఓ పెళ్ళి వేడుక వల్ల. ఓ నవ వధువు ఆ పాటకి డాన్సులేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అలా ఆ పాట వైరల్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో బుల్లెట్టు బండి పాట తెలియనివారెవరూ వుండరంటే అది అతిశయోక్తి కాదేమో. ఇప్పుడు ఆ బుల్లెట్టు బండి తాలూకు వీడియోని మించిపోయింది ఇంకో వీడియో. చెందా అనే సంగీత వాయిద్యం వాయిస్తూ ఓ నవ […]
Brothers : లవ్ మ్యారేజ్ కారణంగా ఓ ఇంట్లో ముగ్గురు అన్యాయంగా బలైపోయారు. కర్ణాటకలోని హవేరి ప్రాంతంలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కర్ణాటకలో అదొక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో ఓ దంపతులు చాలా కాలంగా నివాసముంటున్నారు. వయసుకు వచ్చిన ఇద్దరు కుమారులున్నారు ఆ దంపతులకి. ఇటీవలే పెద్ద కొడుకుకి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. అంతా సుఖ సంతోషాలతో వుంటున్న టైమ్‌లో చిన్న కుమారుడి ప్రేమ యవ్వారం తెరపైకి వచ్చింది. స్థానికంగా వున్న […]
Solapur Boys : అదేదో సినిమాలో వెంకటేష్‌ని పెళ్లి కాని ప్రసాద్ అంటూ జోక్ చేస్తుంటారు. సినిమాలో ఆ పంచ్ డైలాగులు భలే పండాయ్. పెళ్లి కాని ప్రసాద్ అనే పేరు ఆ తర్వాత బాగా పాపులర్ అయిపోయింది. ఎట్టకేలకు మల్లీశ్వరి వంటి అందగత్తెతో ఆ సినిమాలో పెళ్లికాని ప్రసాదుకు అంగరంగ వైభవంగా పెళ్లి జరిగిపోతుందనుకోండి. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే ముచ్చటలో పెళ్లి కాని ప్రసాదులంతా ఒక్కటై, ఏకంగా ప్రభుత్వంపైనే నిరసనకు దిగారు. అదేంటీ.? పెళ్లి […]
Bengali Special : పెళ్లిళ్లకూ, ఫంక్షన్లకూ వెళ్లేటప్పుడు వుత్త చేతులతో వెళ్లకుండా, ఏదో ఒక గిఫ్ట్ తీసుకెళుతుండడం మన సాంప్రదాయం. అది డబ్బు రూపంలో వుండొచ్చు. లేదా ఇంట్లో అలంకరించుకునే షో పీస్‌ల రూపంలో వుండొచ్చు. లేదంటే మరే ఇతర విలువైన వస్తువులైనా కావచ్చు. కానీ, ఇక్కడి పెళ్లిళ్లకి ఓ అరుదైన గిఫ్ట్ తీసుకెళ్లడం ఆనవాయితీ అట. మనకు చాలా విచిత్ంగా తోస్తుంది ఆ గిఫ్ట్. ఇంతకీ ఏంటా గిఫ్ట్.? అని ఆత్రం ఆపుకోలేకపోతున్నారా.? పెళ్లికూతురిలా ముస్తాబైన […]
Telangana : ‘పడమటి సంధ్యారాగం’ సినిమాలో విజయశాంతి, అమెరికా అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అదో అందమైన ప్రేమ కథ. సూపర్ హిట్టు సినిమా. అచ్చు ఈ సినిమాలోని హీరో, హీరోయిన్ల మాదిరే అమెరికా అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఓ తెలుగమ్మాయ్. తెలంగాణాలోని శామీర్ పేటకు చెందిన మేఘన, న్యూయార్క్‌కి చెందిన గ్రేగారీకి గత 26 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది. పవిత్ర ప్రేమకు ఎల్లలు లేవు […]
Wedding : నల్లగా వుందనీ, లావుగా వుందనీ.. ఇలా అమ్మాయిని అబ్బాయి తిరస్కరించడంలో వింతేమీ లేదు. పెళ్ళి చూపుల్లో ఇలాంటి చాలాకారణాలతో అమ్మాయిల్ని అబ్బాయిలు తిరస్కరిస్తుంటారు. ఫర్ ఏ ఛేంజ్.. అబ్బాయిలు కూడా తిరస్కరణకు గురవుతుంటారు. బట్టతల, బాణపొట్ట.. ఇలా చెప్పుకుంటూ చాలా కారణాలుంటాయ్ అమ్మాయిలకి అబ్బాయిలు నచ్చకపోవడానికి సంబంధించి. కానీ, ముక్కు విషయంలో ఓ అబ్బాయి తిరస్కరణకు గురైతే.? అదీ పెళ్ళి సమయంలో అమ్మాయి ఆ అబ్బాయిని తిరస్కరిస్తే.? ముక్కు చిన్నగా వుందని.. ఉత్తరప్రదేశ్‌లోని సంబాల్ […]
Marriage : సహజీవనం.. డేటింగ్ అంటున్నాం కదండీ.. దీన్నే పెళ్లికి ముందు శృంగారం అని కూడా అంటారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, విదేశాల్లో సర్వ సాధారణంగా వినిపించే ఈ మాటలు ఇప్పుడు ఇండియాలోనూ వినేస్తున్నాం. స్ర్రీ, పురుషులు ఇద్దరి అంగీకారంతో జరిగే ఈ సహజీవన ప్రక్రియను తప్పు పట్టడానికి లేదిప్పుడు. సినిమాల్లోనూ ఇదే చెత్తతో నింపేస్తున్నారు. అయితే, ఇకపై పెళ్లికి ముందు శృంగారం.. అదేనండీ డేటింగులూ గట్రా చేస్తే జైలు శిక్ష తప్పదంట. అవునా.? నిజమా.? […]
Meena : సీనియర్ నటి మీనా కొద్ది నెలల క్రితమే భర్తను కోల్పోయారు. ఆమె భర్త విద్యా సాగర్ వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఊపిరితిత్తుల సమస్య కారణంగా ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది జూన్ నెలలో మీనా భర్త అనారోగ్యంతో కన్నుమూయగా, ఆ ఘటనతో మీనా కొన్నాళ్ళపాటు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆమెకు కష్ట కాలంలో అండగా నిలిచారు. భర్తను కోల్పోయిన బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మీనా, నటనపై ఫోకస్ […]
Indian Army : కేరళ కు చెందిన రాహుల్ మరియు కార్తీకల వివాహం ఈనెల 10వ తారీఖున జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి రాహుల్ మరియు కార్తీక్ లు బందు మిత్రులను మాత్రమే కాకుండా ఇండియన్ ఆర్మీ ని ఆహ్వానించారు. డియర్ హీరోస్ అంటూ ఒక ప్రత్యేకమైన లెటర్ ను నూతన దంపతులు రాసి తమ పెళ్లి నవంబర్ పదవ తారీఖున జరగబోతుంది. కావున మీరు తప్పకుండా హాజరు కావాలంటూ విజ్ఞప్తి చేస్తూ ఆ లెటర్లో ఇండియన్ […]
Pet Dogs : కొందరికి కుక్కలను చూస్తే చిరాకు వేస్తుంది.. కానీ కొందరు మాత్రం కుక్కలను తమ సొంత పిల్లల మాదిరిగా చూసుకోవడం మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. మన దేశంలోనే కాకుండా ఎన్నో దేశాల్లో కూడా కుక్కలను అత్యంత అపురూపంగా చూసుకునే వారు ఉంటారు. తాజాగా గురుగ్రామ్ లో జరిగిన కుక్కల పెళ్లి దేశ వ్యాప్తంగా చర్చినీయాంశమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన సవిత దంపతులు ఒక ఆడ కుక్కను పెంచుకుంటున్నారు. వారు తాము […]
Live Together : కర్ణాటక కు చెందిన ఒక మహిళ తాను మోసపోయాను అంటూ కోర్టు ను ఆశ్రయించింది. ఒక వ్యక్తి ఎనిమిది సంవత్సరాలుగా పెళ్లి చేసుకుంటానంటూ సహజీవనం చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోనంటూ వదిలేశాడని ఆమె ఆరోపిస్తుంది. తనను మోసం చేసినందుకు గాను ఆయనపై 420 కేసు నమోదు చేయాలంటూ పిటిషన్ వేసింది. ఈ కేసు విచారణ సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన తర్వాత కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇద్దరి మధ్య ఉన్న […]