Telugu News » Tag » Maoists
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశానికి శ్రీకారం చుట్టి దాన్ని అమలు చేయడానికి వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు వైసీపీ నాయకులు నియమించిన పరిపాలన రాజధాని విశాఖకు ఒక ముప్పు వచ్చింది. విశాఖకు తీవ్రవాదుల ముప్పు ఉందని కేంద్ర హోమ్ శాఖ వెల్లడించింది.ఏపీలో ఉన్న పదమూడు జిల్లాలలో తూర్పు గోదావారి తరువాత భౌగోళికంగా పెద్దది. పైగా ఏజెన్సీ ప్రాంతం కూడా ఎక్కువ. దాంతో వామపక్ష తీవ్రవాదం విశాఖ జిల్లాకు అతి పెద్ద […]