Telugu News » Tag » mannat
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కొన్ని దశాబ్ధాలుగా ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నారు. ఎన్నో హిట్ చిత్రాలలో నటించి బాలీవుడ్‌లో టాప్ హీరోగా ఎదిగిన షారూఖ్ ఖాన్ .. జీరో సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు. వరుస సినిమాలు ప్లాప్‌ల బాట పట్టడంతో కొంత గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే త్వరలో అట్లీ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్న షారూఖ్ ఇందులో డ్యూయల్ రోల్ చేయనున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ సెట్స్ […]