Telugu News » Tag » Manjima Mohan
Gautham Karthik And Manjima Mohan : ప్రముఖ నటుడు కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్ ఓ ఇంటివాడయ్యాడు. తెలుగులో అక్కినేని నాగచైతన్య సరసన ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన మలయాళ ముద్దుగుమ్మ మంజిమ మోహన్ గుర్తుందా.? ఆమెనే పెళ్ళాడాడు గౌతమ్ కార్తీక్. గత కొంతకాలంగా గౌతమ్ కార్తీక్, మంజిమ మోహన్ మధ్య ప్రేమాయణం నడుస్తోంది. తొలుత స్నేహం, ఆ తర్వాత ప్రేమ.. చివరికి పెద్దల్ని ఒప్పించి పెళ్ళిపీటలెక్కారు గౌతమ్ కార్తీక్, మంజిమ […]
Gautham Karthik : తమిళ సినియర్ స్టార్ కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్ మరియు హీరోయిన్ మంజుమా మోహన్ గత కొంత కాలంగా ప్రేమ లో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కూడా తాము ప్రేమలో ఉన్నామంటూ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అంతే కాకుండా వీరి వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని.. తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. గౌతమ్ కార్తీక్ ఈ మధ్య కాలం లోనే హీరో గా ప్రయత్నాలు చేస్తూ […]
Gautham Karthik : తమిళ హీరో గౌతమ్ కార్తీక్, హీరోయిన్ మంజిమా మోహన్ మధ్య ప్రేమ నడుస్తోంది అంటూ చాలా కాలంగా తమిళ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కానీ ఇన్నాళ్లు వారు బయట పడక పోవడంతో ఆ వార్తలన్నీ కూడా పుకార్లే అయి ఉంటాయని సినీ జనాలు మరియు ప్రేక్షకులు భావించారు. వారిద్దరి మధ్య ఉన్నది స్నేహం మాత్రమే అని దాన్ని మీడియా వక్రీకరించి ప్రేమ అంటూ కథనాలు రాస్తుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. […]
Manjima Mohan : అక్కినేని నాగచైతన్య సరసన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో నటించిన మంజిమ మోహన్ గుర్తుందా.? మలయాళ ముద్దుగుమ్మ మంజిమ మోహన్ చేసింది తక్కువ సినిమాలే అయినా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎక్కువగా మలయాళ సినిమాలకే పరిమితమైంది మంజిమ మోహన్. తాజాగా, ఈ బ్యూటీ ప్రేమలో పడింది.! ఎవరితోనో తెలుసా, ఓ నటుడితో. ఆ నటుడు ఎవరో కాదు గౌతమ్ కార్తీక్.! ప్రముఖ సీనియర్ నటుడు కార్తీక్ తనయుడే ఈ గౌతమ్ కార్తీక్. […]
Manjima Mohan: ఇటీవలి కాలంలో చాలా మంది హీరోయిన్స్ పై బాడీ షేమింగ్ జరుగుతుంది. పలు సందర్భాలలో ఈ విషయంపై ప్రస్తావిస్తూ అలా చేయడం చాలా తప్పని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మలయాళ బ్యూటీ మంజిమా మోహన్ పై కూడా బాడీ షేమింగ్ జరుగుతుండగా, దీనిపై స్పందించింది. అక్కినేని నాగచైతన్య హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన సాహసం శ్వాసగా సాగిపో చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ […]
Manjima Mohan: మంజిమా మోహన్..ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు పలు భాషలలో అలరిస్తూ ఉంటుంది. నాగచైతన్య హీరోగా నటించిన `సాహసం శ్వాసగా సాగిపో` చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైంది మంజిమా మోహన్. . తెలుగులో రెండు సినిమాలు చేసిన ఈ భామ ఇప్పుడు మలయాళం, తమిళంకే పరిమితమైంది. ఈ అమ్మడు సినిమాలలో కంటే ప్రేమ కథ వార్తల్లో ఎక్కువగా నిలుస్తుంది . ఆమె సీనియర్ హీరో కార్తీక్ కుమారుడు యంగ్ హీరో గౌతం కార్తీక్ తో ప్రేమలో […]
Manjima Mohan: సినిమా పరిశ్రమలో ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్‌లు చాలా కామన్‌గా మారాయి. ఎవరు ఎప్పుడు ప్రేమలో పడతారో, ఎప్పుడు బ్రేకప్ చెప్పుకుంటారో అర్ధం కాని పరిస్థితి. ఈమధ్య కోలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల ప్రేమాయణాలు ఎక్కువయ్యాయి. ఒకట్రెండు సినిమాలు కలిసి చేసిన తర్వాత హీరో, హీరోయిన్ డేటింగ్ చేసే కల్చర్ సౌత్‌లో కంటే నార్త్‌లోనే కామన్ అయింది. కానీ ఆ కల్చర్ ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చేసినట్టుగా అనిపిస్తోంది. ఇప్పుడు మంజిమ మోహన్ తమిళ హీరోతో ప్రేమలో […]