Telugu News » Tag » Mani Rathnam
Trisha Krishnan : సెలబ్రిటీలు, స్టార్ల రిలేషన్ షిప్స్ విషయాలు ఏ రేంజ్ లో సెన్సేషన్ అవుతాయో తెలిసిందే. వాళ్లు డైరెక్ట్ గా చెప్పకపోయినా ఆ రిలేటెడ్ గా ఎలాంటి కామెంట్ చేసినా, పోస్ట్ పెట్టినా సోషల్మీడియాలో వైరలై ఫ్యాన్స్ లో డిస్కషన్స్ కి దారి తీస్తాయి. రీసెంల్ గా త్రిష కూడా అలానే వార్తల్లో నిలిచింది. కెరీర్లో అందులోనూ టాలీవుడ్లో మరీ ఇంతకు ముందులా ఫుల్ స్వింగ్ లో లేకపోయినా ఖాళీగా అయితే లేకుండా అడపా […]