ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ నేతలను కష్టాలు వెంటాడుతూ వచ్చాయి. ఒకరు మారిస్తే ఒకరిని ప్రభుత్వం రౌండప్ చేసింది. అలా అవినీతి, అక్రమాల ఆరోపణలతో జగన్ ప్రభుత్వం చేతులో నలిగిపోయారు బడా లీడర్లు. కోడెల శివప్రసాద్, అచ్చెన్నాయుడు, కోళ్లు రవీంద్ర, చింతమనేని, సబ్బం హరి తాజాగా బాలాకృష్ణ చిన్నల్లుడు సబ్బం హరి ఇలా పెద్ద తలలే కష్టాలు పడ్డారు. అయితే ఇపుడు ఆ కష్టం వారిని దాటి పార్టీని తాకింది. తెలుగుదేశం రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని చుట్టుముట్టింది. చాలారోజుల నుండి వైసీపీ నేతలు మంగళగిరిలో ఉన్న టీడీపీ […]