Ram Gopal Varma : ఏపీ అధికార పార్టీ అభివృద్ది కార్యక్రమాలపై మరియు సంక్షేమ పథకాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉండే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే పలు రాజకీయ నేపథ్యంలో రూపొందించిన విషయం తెల్సిందే. తాజాగా మరో సినిమాను ఏపీ రాజకీయాలపై చిత్రీకరించేందుకు గాను సిద్ధం అయ్యాడు. చాలా నెలల క్రితమే వ్యూహం అంటూ ఒక టైటిల్ తో సినిమాను రూపొందించబోతున్నట్లుగా వర్మ ప్రకటించాడు. అహంకారానికి ఆలోచనకి మధ్య జరిగిన యుద్దం అంటూ ఈ […]