Telugu News » Tag » manam
ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ సెట్ అయ్యాయంటే ఆ మూవీ పక్కా హిట్ అని చెప్పేయోచ్చు. గతంలో ఇలాంటివి చాలా చూశాం. ఇప్పుడు టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ కానుందని ఫిలిం నగర్ టాక్. ఆ కాంబినేషన్ అక్కినేని ఫ్యామిలీలో సెట్ కావడం విశేషం. అక్కినేని నాగేశ్వరరావు నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నాగార్జున తన కొడుకులని కూడా టాలీవుడ్ హీరోలుగా మార్చేశాడు. నాగ చైతన్య ప్రస్తుతం మంచి సినిమాలతో దూసుకెళుతుండగా, అఖిల్ పవర్ ఫుల్ హిట్ కోసం […]
ఏ మాయ చేశావే.. నాగ చైతన్య – సమంత కలిసి జీవితం పంచుకోవడానికి ముఖ్య కారణమైన సినిమా. ఈ సినిమా చైతూ – సమంత ల జీవితంలో ఎప్పటికి గుర్తుండిపోయే సినిమా. ఈ సినిమాతో నే ఇద్దరు నిజ జీవితంలోను ప్రేమ మొదలైంది. ఈ సినిమా తర్వాత చైతూ – సమంత కలిసి ఆటో నగర్ సూర్య, మనం లాంటి సినిమాలు చేశారు. అయితే నాగ చైతన్య తో పెళ్ళి తర్వాత సమంత ని అక్కినేని సమంత […]