Telugu News » Tag » Malle Mala
Suma Kanakala : బుల్లితెరపై టాప్ యాంకర్ ఎవరంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు సుమ. మలయాళం నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగులో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. గలగలా మాట్లాడే ఆమె మాటలకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ నవ్వుల వసంతం కురవాల్సిందే. అందుకే ఆమెకు అంతటి ఫాలోయింగ్ ఉంది. ఆమె ఏ షోకు హోస్ట్ గా చేస్తే ఆ షోకు టీఆర్పీ రేటింగ్స్ ఓ రేంజ్ […]
Naga Babu : మెగా బ్రదర్ నాగబాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన అన్నయ్య చిరంజీవి అండతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ప్రొడ్యూసర్ గా ఎన్నో సినిమాలు చేశారు. కానీ ఆయనకు సినిమాలు చేసినా రాని గుర్తింపు మాత్రం బుల్లితెరతో వచ్చిందని చెప్పుకోవచ్చు. జబర్దస్త్‌కు ఆయన జడ్జిగా వ్యవహరించాడు. చాలాకాలం పాటు ఆయన జబర్దస్త్ కు జడ్జిగా చేసి చాలామంచి పేరు తెచ్చుకున్నాడు. ఒక రకంగాచెప్పాలంటే బుల్లితెరకు […]