Mallareddy : ఐటీ అధికారులు నిన్నటి నుంచి తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇళ్ళు, విద్యాసంస్థలు, కార్యాలయాపై జరిగిన సోదాల్లో భారీయెత్తున నగదు పట్టుబడింది. మొత్తంగా 6 కోట్ల రూపాయల నగదు, పెద్ద మొత్తంలో బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ వెల్లడించింది. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పలు విద్యా సంస్థల్ని నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు కూడా వున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం సైతం నిర్వహిస్తున్నారు మల్లారెడ్డి. అన్నీ సక్రమమేనంటున్న మల్లారెడ్డి.. […]