Telugu News » Tag » maldives
Venu Swamy : టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా రష్మిక, విజయ్ కు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతోంది. వీరిద్దరూ గీతా గోవిందం సినిమాలో నటించినప్పటి నుంచే ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇద్దరూ బయట తిరగడం, పార్టీలు, పబ్బులకు వెళ్లడం కూడా బాగానే చేస్తున్నారు. అలాగే డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా ఇద్దరూ కలిసి నటించారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చూసిన వారందరికీ ఇద్దరి మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోందనే అనుమానం […]
Rashmika Mandanna : గత కొంత కాలంగా రష్మిక, విజయ్ దేవరకొండలకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతుందో చూస్తున్నాం. వీరిద్దరిపై మొదటి నుంచి ఎన్నో రూమర్లు వస్తున్నాయి. కాగా న్యూ ఇయర్ సందర్భంగా వీరిద్దరూ కలిసి మాల్దీవులకు వెకేషన్‌కు వెళ్లారంటూ పెద్ద ఎత్తున న్యూస్ వైరల్ అయింది. ఇద్దరూ ఒకే చోట వేర్వేరుగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అనుమానాలు పెరిగాయి. ఇక అక్కడ రష్మిక తన ఫ్యాన్స్ తో […]
Deepika Pilli : బుల్లితెర బ్యూటీ దీపిక పిల్లి.. సోషల్ మీడియాతో పరిచయం వున్నవారికి ఈ పేరు సుపరిచితమే. సోషల్ మీడియాలో అందాల ఫోటోలతో పాపులర్ అయిన ఈ బుల్లి భామ.. తర్వాత బుల్లితెరకూ ప్రమోట్ అయ్యింది. ఓ డాన్స్ షోకి హోస్ట్‌గా వ్యవహరించింది. రష్మీ గౌతమ్‌తో కలిసి యాంకరింగ్ చేసి, అటు గ్లామర్‌లోనూ, ఇటు డాన్స్‌లోనూ కూడా రష్మీగౌతమ్‌కి గట్టి పోటీ ఇచ్చిన ముద్దుగుమ్మ దీపిక పిల్లి. హాట్ హాట్ ‘జ్యూస్’ పెంచేసిన గ్లామర్ […]
Rakul Preet Singh : మాల్దీవుల్ని మంట పెట్టడమే పెద్ద పనిగా పెట్టుకుంది ఈ మధ్య రకుల్ ప్రీత్ సింగ్. వెకేషన్ సందర్భంగా మాల్దీవుల్లో ల్యాండ్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తోంది. ఆ ఎంజాయ్‌మెంట్ అంతా సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేస్తూ, ఫ్యాన్స్‌నీ ఎంటర్‌టైన్ చేస్తోంది. మాల్దీవులంటేనే అందగత్తెల అందాల ఆరబోతకి కేరాఫ్ అడ్రస్. ఏమ్.! అందాలు ఆరబోయాలంటే మాల్దీవులకే వెళ్లాలా.? అంటారా.? అలాగని ఏమీ లేదు. కానీ, అదేంటో మాల్దీవుల్లో […]
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక మందన ఇటీవల స్నేహితుడు విజయ్ దేవరకొండ తో కలిసి మాల్దీవ్స్ కి వెళ్ళిన విషయం తెలిసిందే, అక్కడ బీచ్ లో రచ్చ రచ్చ చేసి తన అందాల ఆరబోత చేసినట్లుగా ఈ ఫొటోస్ ని చూస్తుంటే అర్థమవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఈ ఫొటోస్ ని మీరు ఒక లుక్ చేయండి. పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న ఈ ఫొటోస్ ని చూస్తుంటే అక్కడ రష్మిక […]
Rashmika Mandanna And Vijay Devarakonda : గీత గోవిందం సినిమాలో కలిసి నటించిన విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నారంటూ ఆ సమయంలోనే ప్రచారం జరిగింది. రష్మిక తన వివాహ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడానికి కారణం గీతాగోవిందం సినిమా అంటూ కూడా చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు. డియర్ కామ్రేడ్ తర్వాత రష్మిక మందన మరియు విజయ్ దేవరకొండ ప్రేమ వ్యవహారం పీక్స్ కి చేరింది. ఇద్దరూ చాలా క్లోజ్ […]
SAAHO : తెలుగు సినీ పరిశ్రమ స్థాయి పెరగడంతో బాలీవుడ్ భామలు టాలీవుడ్‌లో తెగ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ నటించిన సాహో చిత్రంతో అందాల భామ శ్రద్ధా కపూర్ తెలుగు ప్రేక్షకులని అలరించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో నిర్మాతలు ఆమెను కంటికి రెప్పలా చూసుకున్నారు. చిత్రంలో శ్రద్ధా పర్‌ఫార్మెన్స్ బాగానే ఉన్నా కూడా సినిమా తెలుగులో ఫ్లాప్ కావడంతో ఇక్కడ ఆఫర్స్ కరువయ్యాయి. అయితే రీసెంట్‌గా ఈ అమ్మడు మాల్దీవులకు విహారయాత్రలో భాగంగా […]
SUNITHA ప్రముఖ నేపద్య గాయకురాలు , డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గత కొద్ది రోజులుగా నిత్యం వార్తలలో నిలుస్తూనే ఉంది. రెండో పెళ్లి వద్దు మొర్రో అన్న సునీత సడెన్‌గా తాను రెండో పెళ్లికి సిద్ధమైనట్టు ప్రకటించి హాట్ టాపిక్‌గా మారింది. జనవరి 9న మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని హైదరాబాద్‌లోని పురాతన టెంపుల్‌లో వివాహం చేసుకుంది. కరోనా వలన కొద్ది మంది స్నేహితులు, బంధువులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సునీత పెళ్లికి సంబంధించిన పలు […]
NAGARJUNA : టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీ ఫ్యామిలీలు మాల్దీవులలో విహరించేందుకు వెళుతున్నారు. ఇప్పటికే కాజల్ అగర్వాల్ తన పెళ్లి తర్వాత హనీమూన్‌కు వెళ్లగా, ఆ తర్వాత నిహారిక– చైతన్య కూడా మాల్దీవులకు వెళ్లి అక్కడ కొద్ది రోజులు సరదాగా గడిపొచ్చారు. సమంత-నాగ చైతన్య కూడా మధ్యలో మాల్దీవుస్ ట్రిప్‌కు వెళ్లారు. రీసెంట్‌గా మోహన్ బాబు ఫ్యామిలీ, కృష్ణం రాజు ఫ్యామిలీ కూడా మాల్దీవులలో చక్కర్లు కొట్టారు. వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. […]
Alia Bhatt : ఓటమెరుగని విక్రమార్కుడు రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాల్పనిక గాథ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ కథానాయికగా నటిస్తుండగా, రామ్ చరణ్ సరసన అలియా భట్ జత కట్టింది.ఈ మధ్య అలియా భట్ కీలక సన్నివేశాలలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు రాగా, ఆమెకు టీం ఘన స్వాగతం పలికారు. చరణ్, అలియా మధ్య రాజమౌళి కొన్ని […]
Manchu Lakshmi మోహన్ బాబు తనయగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ నటిగా, వ్యాఖ్యాతగా ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. అనగనగా ఓ ధీరుడు చిత్రంలో ఐరేంద్రి పాత్రలో నటించిన మంచు వారమ్మాయి తన పాత్రతో విమర్శకుల మనసులు దోచుకుంది. కెరీర్‌లో దాదాపు 20 సినిమాలు చేసిన లక్ష్మీ పెద్ద హిట్ మాత్రం కొట్టలేకపోయింది. అయితే ప్రస్తుతం టాక్ షోస్‌కు, సినిమాలకు కాస్త దూరంగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా […]
రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో మంట పెట్టడంలో ముందుంటుంది. హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను ఊపేస్తుంటుంది. ఒకప్పుడు బొద్దుగా ఉన్న రకుల్ ఇప్పుడు సన్నజాజిలా మారిపోయింది. మల్లెతీగలా మారేందుకు 24 గంటలు జిమ్‌లోనే గడిపినట్టుంది. ఆ మధ్య వర్కవుట్లతో రకుల్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. యోగాలు, ఆసనాలు అంటూ రకుల్ పూర్తిగా బక్క చిక్కిపోయింది. రకుల్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే వస్తోంది. లాక్డౌన్‌లో ఫ్యామిలీతో కలిసి […]
సమంత అందాల ప్రదర్శనకు ఏ మాత్రం వెనుకడుగు వేయదు. వెండి తెరపై సమంత తన అందాలను బాగానే ప్రదర్శించింది. బికినీ కూడా ధరించింది. అయితే ఇదంతా పెళ్లి కాక ముందు. పెళ్లాయ్యాక అలాంటి గ్లామర్ పాత్రలకు దూరంగానే ఉంటూ వచ్చింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీలు చిక్కినప్పుడు అందాల ఆరబోతకు తెరదీస్తోంది. బికినీలు, క్లీవేజ్ షోలతో కాక పుట్టిస్తుంది. విదేశాల్లో వెకేషన్స్‌కు వెళ్లినప్పుడు సమంత చేసే ఎక్స్ పోజింగ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. సమంత ప్రస్తుతం […]
అందాల భామలందరు మాల్దీవుల బాట పట్టారు. అక్కడి ప్రకృతిని తనివితీరా ఆస్వాదిస్తూ ఫొటో షూట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా బికినీలలో గ్లామర్ బ్యూటీస్ చేస్తున్న రచ్చ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. కాజల్ అగర్వాల్, ప్రణీత, సమంత, దిశ పటానీ ఇలా చాలా మంది హీరోయిన్స్ మాల్దీవులని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక లవ్ లీ చిత్ర హీరోయిన్ శాన్వీ కూడా మాల్దీవులలో రచ్చ చేస్తుంది. వైట్ బికినీలో అమ్మడు అందాల ప్రదర్శన కుర్రకారు మతలు పోగొడుతుంది. సాయి కుమార్ […]
కన్నడ బ్యూటీ ప్రణీత చూడడానికి చాలా అమాయకురాలిలా కనిపిస్తుంది కాని చాలా దమ్మున్న పిల్లనే. కన్నడ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న ప్రణీత ..ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసింది. తెలుగులో అత్తారింటికి దారేది సినిమా ద్వారా ఇక్కడ కూడా మంచి స్టార్ స్టేటస్ సంపాదించింది. ప్రస్తుతం చేతిలో సినిమాలేవి లేకపోవడంతో మాల్దీవులకి చెక్కేసింది. అక్కడ ఈ అమ్మడు చేసే అడ్వెంచర్స్ ని చూసి అందరు నోరెళ్ళపెడుతున్నారు. ప్రస్తుతం మాల్దీవులలో ఉన్న ప్రణీత […]