Arya Parvathi : అవును మీరు విన్నది నిజమే.. ఓ స్టార్ హీరోయిన్ తల్లి లేటు వయసులో మరో బిడ్డకు జన్మనిచ్చింది. కూతురుకు పెండ్లి చేసి ఆమెకు పుట్టిన పిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో.. ఆమె మరోసారి తల్లి కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పైగా ఈ విషయాలను ఆ హీరోయిన్ తన సోషల్ మీడియా ఖాతాలో తెలుపుతూ సంతోషం వ్యక్తం చేయడం ఇంకా విడ్డూరంగా అనిపిస్తోంది ఆమె ఫ్యాన్స్‌కు. మలయాళంలో చెంబట్టు ఇలయవల్ గాయత్రి వంటి […]