Telugu News » Tag » malayalam
Keerthi Suresh : ఒకప్పుడు హీరోయిన్లకు పెళ్ళయితే, సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయేవి. పెళ్ళయ్యాక హీరోయిన్‌గా ఛాన్సులు రావడం దాదాపు అసాధ్యం ఒకప్పుడు. కానీ, ఇప్పుడు సీన్ మారింది. అందుకే, కెరీర్ పీక్స్‌లో వున్నప్పుడే పెళ్ళి చేసేసుకుని, వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు అందాల భామలు. ఆ లిస్టులో కీర్తి సురేష్ కూడా చేరిపోనుందా.? తాజాగా కీర్తి సురేష్ పెళ్ళి విషయమై రకరకాల గాసిప్స్ షికార్లు చేసేస్తున్నాయ్. కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న గాసిప్స్ ప్రకారం చూస్తే, […]
Chiranjeevi : ‘గాడ్ ఫాదర్’ సినిమా మలయాళంలో విడుదలవుతోందంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది. ప్రచారం జరగడమేంటి.? మలయాళ వెర్షన్ తాలూకు పోస్టర్‌ని కూడా మేకర్స్ విడుదల చేశారు. అయితే, మలయాళ వెర్షన్‌కి సంబంధించి ఎలాంటి వీడియో ప్రోమోస్ రాలేదు. మలయాళ ‘లూసిఫర్’ సినిమానే తెలుగులోకి ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ చేస్తున్నప్పుడు, మలయాళంలోకి మళ్ళీ ఆ ‘గాడ్ పాదర్’ని డబ్ చేయడమేంటి.? ఏమోగానీ, ఈ విషయమై మెగా సస్పెన్స్ కొనసాగుతోంది. మెగాస్టార్ చిరంజీవికే క్లారిటీ లేదా.? […]
Godfather : ‘గాడ్ ఫాదర్’ సినిమా మలయళంలో కూడా విడుదల కాబోతోందట.! మలయాళ సినిమా ‘లూసిఫర్’కి ‘గాడ్ ఫాదర్’ తెలుగు రీమేక్. మలయాళంలో మమ్ముట్టి, పృధ్వీరాజ్ సుకుమారన్ నటిస్తే, తెలుగు వెర్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కలిసి నటించారు. మలయాళ సినిమాని తెలుగులోకి రీమేక్ చేసి, ఆ రీమేక్ వెర్షన్‌ని మళ్ళీ మలయాళంలోకి డబ్ చేసి విడుదల చేయడమేంటబ్బా.? ఇదే మరి, ట్విస్ట్ అంటే.! ‘భీమ్లానాయక్’ ఎఫెక్ట్‌తోనేనా.? పవన్ కళ్యాన్ నటించిన ‘భీమ్లానాయక్’ […]
Niveda Thomas : నాని హీరోగా నటించిన ‘జెంటిల్‌మెన్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మలయాళీ ముద్దుగుమ్మ నివేదా థామస్. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులేయించుకున్న ఈ మలయాళ బ్యూటీ, తాజాగా ‘శాకిని డాకిని’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసింేద. ‘వకీల్ సాబ్’ తదితర సినిమాల్లో నివేదా థామస్ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆమె నటించిన సినిమాలు కొన్ని కమర్షియల్‌గా వర్కవుట్ కాకపోయినా, నటిగా ఆమె ఏనాడూ ఏ సినిమాతోనూ […]
Keerthy Suresh : ‘మహానటి’ సినిమాలో నటించేసినంత మాత్రాన పేరుకు ముందు ‘మహానటి’ అనే బిరుదు దక్కించేసుకోలేదు కీర్తి సురేష్. ఆ ట్యాగ్ వెనక చాలా కష్టం దాగి వుంది. డెడికేషన్ వుంది. అందుకే కీర్తి సురేష్ మహా నటి అయ్యింది. ఇప్పుడెందుకు కీర్తి సురేష్ డప్పు కొట్టాల్సి వస్తుందంటారా.? మళ్లీ ఇంకోసారి మహానటి అనిపించుకునే రేంజ్ పాత్ర ఒకటి కీర్తి సురేష్ వద్దకు వచ్చిందట. నిజంగానే ఛాలెంజింగ్ రోల్ అట ఇది. ఇంతకీ ఆ ఛాలెంజింగ్ […]
Anupama Parameswaran : ఒకప్పుడు చాలా పద్దతైన పాత్రలు చేస్తూ ట్రెడిషనల్ లుక్స్‌లో కనిపించే అనుపమ ఇప్పుడు రూట్ మార్చింది. సినిమాలలో లిప్ లాక్ సీన్స్‌కి సై అంటూ సోషల్ మీడియాలో గ్లామరస్ షోతో కేక పెట్టిస్తుంది. అనుపమ ఇప్పుడు పిక్స్ షేర్ చేసిందంటే అవి కొద్ది క్షణాలలోనే నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. అనుపమ అందాల ఆరబోత.. ప్రేమమ్’ మూవీతో సినీ పరిశ్రమకు పరిచయమైంది మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. చేసింది కొన్ని సినిమాలే అయినా […]
Amala Paul : మలయాళ ముద్దుగుమ్మ అమలాపాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పెళ్లి తర్వాత కామన్‌గా హీరోయిన్స్‌గా అవకాశాలు తగ్గిపోతుంటాయి. కానీ అమలా పాల్ వంటి కొద్ది మంది మాత్రమే పెళ్లై.. విడాకుల తర్వాత కూడా కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంది. అమలా పాల్ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా, క్రేజ్ మాత్రం బాగానేవచ్చింది. ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ మెగా హీరోల పుణ్యమా అని స్టార్ హీరోయిన్ అయింది. చరణ్ “నాయక్”.. బన్నీ “ఇద్దరమ్మాయిలతో” […]
Meera Jasmine : ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా అలరించిన అందాల ముద్దుగుమ్మలు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో సత్తా చాటేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాని తెగ వాడేస్తున్నారు. తమకు మంచి క్రేజ్ వచ్చేలా రకరకాల ఫోటోలు వదులుతూ రచ్చ చేస్తున్నారు. అందులో భాగంగా తెలుగులో కొన్ని సినిమాలు చేసి, ఆ తర్వాత కనుమరుగైపోయిన మీరా జాస్మిన్ ఈ మధ్య కాలంలో హద్దులు చెరిపేస్తూ రచ్చ చేస్తుంది. రెచ్చిపోతున్న మీరా.. కేరళలోని సాంప్రదాయ క్రిస్టియన్ […]
సినిమా షూటింగ్స్‌లో ఈ మధ్య వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. కాస్త అజాగ్రత్త వహిస్తున్న నేపథ్యంలో నటులు గాయపడుతున్నారు. మొన్నామధ్య సంపూర్ణేష్, ఆ తర్వాత అజిత్, రీసెంట్‌గా కన్నడ నటుడు రిషబ్ శెట్టి సెట్స్‌లో గాయపడ్డారు. అదృష్టవశాత్తు వీరికెవరికి పెద్ద ప్రమాదం జరగలేదు. తాజాగా మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రమాదానికి గురయ్యాడు. బిల్డింగ్‌పై నుండి అదుపు తప్పి కింద పడడంతో ఆయన ముక్కుకు గాయాలు అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు అంటున్నారు. ‘మలయన్ […]
Drishyam 2 : ఆరేళ్ళ క్రితం మలయాళంలో విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం దృశ్యం. మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. కేరళలో ఈ చిత్రం 75 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది. ఓ మలయాళ చిత్రం ఈ రేంజ్‌లో వసూళ్ళు రాబట్టడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. దీంతో తెలుగు, తమిళం, కన్నడ సింహళీ భాషలలో దృశ్యం చిత్రాన్ని రీమేక్ చేశారు. ఈ రీమేక్ […]
bigg boss : తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటే బిగ్ బాస్. హౌస్ మేట్స్ తో ఫుల్ గాసిప్స్ తో సోషల్ మీడియా మీడియాలో మోతెక్కిపోయే ఓ సెన్సేషన్. ఇక నెక్ట్స్ సీజన్ షోలో రాబోతోన్న కంటెస్టెంట్లు ఎవరు? వారికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంత? ఇలా.. ఎన్నో రూమర్లు. ఇక సీజన్ మొదలవుతుందంటే చాలు షో ఎప్పటి నుండి మొదలవుతుందనే విషయం దగ్గర్నుండి ప్రోగ్రామ్ కి హోస్ట్ ఎవరని డిసైడ్ అయ్యే వరకు నెట్టింట్లో […]
జబర్ధస్త్ బ్యూటీ అనసూయ జోరు మాములుగా లేదు. ఓ వైపు బుల్లితెర పై సందడి చేస్తూనే మరోవైపు వెండితెరపై తన సత్తా చూపిస్తుంది. సిల్వర్ స్క్రీన్‌పై ప్రధాన పాత్రలు పోషిస్తూనే మరోవైపు సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చేస్తుంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ చూపిన అభినయం ఆమె సిల్వర్ స్క్రీన్ కెరీర్‌కి బాగా ప్లస్ అయింది. ప్రస్తుతం ఆఫర్స్ అందుకుంటూ దూసుకెళుతున్న ఈ అమ్మడు ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రంగమార్తాండ’ సినిమాలో నటిస్తోంది. ఇటీవల సునీల్ […]
కన్నుగీటుతో లక్షలాది ప్రేక్షకుల మనసు కొల్లగొట్టిన వింక్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్. ఒరు ఆదార్ లవ్ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు హిందీ, తెలుగు, తమిళం, మలయాళ భాషలలో పలు సినిమాలు చేస్తుంది. తెలుగులో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చెక్ అనే సినిమా చేస్తుంది. నటిగా కాకుండా సింగర్‌గాను అదృష్టం పరీక్షించుకుంటుంది. అయితే మిగతా హీరోయిన్స్ మాదిరిగానే తాను గ్లామర్‌తో కట్టిపడేయాలని చూస్తుంది. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో పరువాలను పరిచి నెటిజన్స్ మతులు […]
ఉన్నది ఉన్నట్లు మాట్లాడే హీరోయిన్లలో సాయిపల్లవి ఒకరు. అందం కన్నా అభినయానికే ప్రాధాన్యత ఇచ్చే ఈ అమ్మడు.. మనసులో ఒకటి ఉంచుకొని బయటకు మరొకటి చెప్పదంటుంటారు. ఆమెను చూస్తే పూర్తిగా ట్యాలెంట్ నే నమ్ముకున్న నటి అనిపిస్తుంది. హీరోలను, నిర్మాతలను అవసరం లేకపోయినా పొగడటం, అవకాశాల కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయటం సాయి పల్లవికి అలవాటు లేదనేది ఇండస్ట్రీలో చెప్పుకునే మాట. రీసెంట్ గా ఆమె చేసిన కామెంట్స్ కూడా దీనికి అద్దం పడుతున్నాయి. […]
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలని ఎంతగా వణికించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైరస్ భయంతో చాలా మంది అడుగు తీసి అడుగు బయట పెట్టేందుకు వణికిపోయారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఇంటి నుండి బయటకు రాకపోవడమే ఉత్తమమని చెప్పడంతో చాలా మంది సెలబ్రిటీలు సినిమా షూటింగ్స్ అన్నింటికి ప్యాకప్ చెప్పి ఇంట్లోనే ప్రశాంతమైన జీవితం గడిపారు. అయితే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మాత్రం ఒక నెల రెండు నెలలు కాదు ఏకంగా తొమ్మిది నెలల పాటు […]