Telugu News » Tag » major
Sadha : జయం చిత్రంలో వెళ్లవయ్యా వెళ్లు అనే డైలాగ్‌తో ఫుల్ ఫేమస్ అయిన నటి సదా. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో వరుస సినిమా ఆఫర్స్ అందుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోలతో జతకట్టే ఛాన్స్ కూడా ఈ అమ్మడికి దక్కింది. దొంగ దొంగది, అవునన్నా కాదన్నా, అపరిచితుడు, ప్రియసఖి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఎందుకు ఏడ్చింది.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సదా యూట్యూబ్, సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు, […]
Adivi Sesh: వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న యువ హీరో అడివి శేష్. తాజాగా ఆయన నటించిన చిత్రం మేజర్. ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇండస్ట్రీ నుంచే కాకుండా రాజకీయ వర్గాల నుంచి కూడా మేజర్ సినిమాకు అద్భతమైన రెస్పాన్స్ వస్తోంది. పుట్టిన రోజు నాడే.. మేజర్ టీమ్ పాఠశాలకు ఓ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఉన్నికృష్ణన్ […]
Mahesh Babu: ఓ వైపు పవర్ ర్యాగింగ్.. ఇంకో వైపు మెగా ర్యాగింగ్.. వెరసి సూపర్ స్టార్ అభిమానుల్లో కొందరికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ‘సర్కారు వారి పాట’ సినిమా గురించి పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్.. వీళ్ళెవరూ మాట్లాడలేదంటూ తెగ బాధపడిపోయారు మహేష్ అభిమానుల పేరుతో కొందరు దురభిమానులు. మెగా కాంపౌండ్ నుంచి ఏ సినిమా వచ్చినాగానీ, ఆ దురభిమానులు.. ఆయా సినిమాలపై విపరీతమైన నెగెటివిటీని ప్రచారం చేస్తూ వస్తున్నారు గత […]
Major: ముంబైలో జరిగిన ఉగ్ర దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన మేజర్ సినిమాపై భారీ బజ్ ఏర్పడింది.ఈ సినిమాకి ఆరంభం నుంచీ కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. పలువురు ప్రముఖులు కూడా మూవీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చిత్రాన్ని ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇటీవల అమితాబ్‌తో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా మూవీపై ప్రశంసలు కురిపించారు. సీఎం ప్రశంసలు.. ఇక ఈ సినిమాపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ […]
Saiee Manjrekar: ‘మేజర్’ సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ముద్దుగుమ్మ సయీ మంజ్రేకర్. బాలీవుడ్‌లో ‘దబాంగ్’ సినిమాతో పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో ‘గని’ సినిమాతో డెబ్యూ చేసిన సంగతి తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో సయీ మంజ్రేకర్‌కి తీరని అన్యాయం జరిగిందనే చెప్పాలి. సినిమా ఎలాగూ డిజాస్టర్ అయ్యిందనుకోండి. అయితే, సయీ మంజ్రేకర్‌ని సినిమాలో ఇంకాస్త బాగా వాడి వుంటే బాగుండేది. వాడే అవసరం […]
Major : అడివి శేష్ హీరోగా రూపొందిన తాజా చిత్రం మేజర్. సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా పై దేశ వ్యాప్తంగా ప్రకటించిన నాటి నుంచి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సందీప్ ఉన్నికృష్ణన్ ది కేరళ కావడంతో సినిమాను మలయాళంలో కూడా డబ్బింగ్ చెప్పించారు. సినిమాను హిందీ-తెలుగు బాషలలో కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ దక్కింది. మొదటి రోజు మొదటి ఆట నుంచే మంచి రెస్పాన్స్ అందుకున్న […]
Major : అడివి శేష్ టాలెంట్ వున్న నటుడేగానీ, సరైన మార్కెట్ అతని సినిమాలకు వుండదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. హీరోగా ప్రూవ్ చేసుకోవడానికి నానా తంటాలూ పడుతున్నాడు అడివి శేష్. అయితే, అది నిన్నటి మాట. ‘మేజర్’ సినిమాతో సీన్ మారిపోయింది. ‘మేజర్’ సినిమా తొలి రోజు వసూళ్ళు అదుర్స్ అనిపించాయి. ప్రస్తుతం అందుబాటులో వున్న సమాచారాన్ని బట్టి చూస్తే, తొలి రోజు 13.5 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది ‘మేజర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా. […]
Major Special Show : సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు నటుడిగా, మరో వైపు నిర్మాతగా సత్తా చాటుతున్నారు. నటుడిగా వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న మహేష్ బాబు నిర్మాతగా కూడా అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. మహేష్ బాబు నిర్మాణంలో రూపొందిన తాజా చిత్రం మేజర్. ఈ సినిమా జూన్ 3వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి అనేక రకాల విషయాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. […]
Major: యంగ్ హీరో అడవి శేష్ విభిన్న కథా చిత్రాలని ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతున్న విషయం తెలిసిందే. ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా అన్ని సినిమాల మాదిరిగానే వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ సినిమాను జూన్ 3న విడుదల కానున్నట్టు ప్రకటించారు. ’మేజర్` సినిమా విషయానికి వస్తే.. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ […]
Major : ప్రస్తుతం మహమ్మారితో అందరూ విలవిలలాడిపోతున్నారు. అన్ని వ్యాపారాలు మూత పడ్డాయి. జనాలు ఇంట్లో నుంచి బయటికి రావడం లేదు. థియేటర్లు కూడా మూతపడిపోయాయి. కరోనా వలయంలో తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా చిక్కుకుపోయింది. ఇప్పటికే కరోనా మొదటి వేవ్ తో సినీ ఇండస్ట్రీకి తీవ్రమైన నష్టం వాటిల్లింది. తాజాగా కరోనా సెకండ్ వేవ్ రావడంతో.. సినీ ఇండస్ట్రీ మరోసారి కుదేల్ అయిపోయింది. ఇప్పటికే తెలుగు సినిమా షూటింగ్ లు అన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. అలాగే.. […]
గత ఏడాది గడగడలాడించిన కరోనా ప్రపంచం మొత్తాన్ని అస్తవ్యస్తం చేసింది. అన్ని రంగాలు కరోనా దెబ్బకు కుదేలయ్యాయి. సినీ పరిశ్రమ సంగతైతే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దాదాపు తొమ్మిది నెలల పాటు సినిమ షూటింగ్స్, థియేటర్స్ మూత పడ్డాయి. ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ వలన మళ్లీ అలాంటి పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే షూటింగ్స్, థియేటర్స్ అన్ని షట్‌డౌన్ కాగా, ఇప్పటికే ప్రకటించిన పలు సినిమాల రిలీజ్‌లు వాయిదా పడ్డాయి. లవ్‌స్టోరీ, టక్ జగదీష్, విరాటపర్వం చిత్రాలు […]
Tollywood : టాలీవుడ్‌కి బాలీవుడ్ హాట్ బ్యూటీస్ ఎంతమంది వస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ గతకొంత కాలంగా బాలీవుడ్ నుంచి వస్తున్న స్టార్ హీరోయిన్స్ ఎవరూ టాలీవుడ్‌లో సక్సస్ కావడం లేదు. ఒక సినిమా చేసి ముంబై ఫ్లైటెక్కేస్తున్నారు. సాహో సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ద కపూర్ గ్రాండ్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ మన తెలుగు ప్రేక్షకులను శ్రద్ద కపూర్ మెప్పించలేకపోయింది. మళ్ళీ టాలీవుడ్ సినిమాలో అవకాశం రాలేదు. భరత్ అనే నేను […]
Major : మేజర్.. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ నటిస్తున్న తాజా చిత్రం. 26/11 ముంబై తీవ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అడవి శేష్ టైటిల్ రోల్ లో కనిపిస్తున్న ఈ సినిమాకి ‘గూఢచారి’ ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేజర్ గా అడవి శేష్ లుక్ […]
MAJOR : 26/11 దాడుల్లో వీరమరణం పొందిన ఎన్‌ఎస్‌జీ కమాండో సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం మేజర్. అడివి శేష్ ప్రధాన పాత్రలలో శశి కిరణ్ తిక్కా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని జూలై 2న విడుదల చేయనున్నారు. ఇటీవల చిత్ర గ్లింప్స్ విడుదల చేయగా, ఇది అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంది.శోభిత ధూళిపాళ, బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ నాయికలుగా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సోనీ […]
Major : మేజర్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టాలెంటెడ్ హీరో అడవి శేష్ టైటిల్ రోల్ లో నటిస్తున్నాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా హిందీ తెలుగు భాషల్లో విడుదల చేయనున్నారు. పాన్ ఇండియన్ సినిమాగా అన్నీ ప్రధాన భాషల్లో మేజర్ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. అడవిశేష్ ఈ సినిమాలో నటించడమే కాకుండా రచయితగానూ బాధ్యతలు తీసుకున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాని […]