Telugu News » Tag » Mahesh Babu New Look Photos
Mahesh Babu : మహేశ్ బాబు ఇప్పుడు వరుసగా సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. తండ్రి కృష్ణ చనిపోయినప్పటి నుంచి చాలా కాలంగా ఆయన సినిమా షూటింగ్ కు దూరంగా ఉన్నాడు. కానీ రీసెంట్ గానే ఆయన తల్లి, తండ్రి చనిపోయిన బాధ నుంచి తేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ తన ఫిట్ నెస్ మీద కూడా దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో కూడా ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ […]