జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి సందర్భంగా భారత్ లోనే కాకుండా ప్రపంచదేశాలు ఆ మహాత్మున్ని గుర్తుచేసుకుంటున్నాయి. తెల్ల దొరలైన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నాడు ఉద్యమాన్ని చేసి జాతిపితగా నిలిచాడు. అయితే మహాత్మా గాంధీ అక్టోబర్ 2వ తేదీన 1869న గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ లో జన్మించారు. మహాత్మాగాంధీ అసలైన పేరు మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతదేశ స్వాతంత్ర్య సమరానికి కీలక పాత్ర పోషించారు గాంధీ. అయితే 1930లో దండి […]