Telugu News » Tag » Mahashivratri
Pooja Hegde : సినిమా సెలబ్రిటీలు పైకి కనిపించరు గానీ దేవుడంటే వారికి కాస్త భక్తి ఎక్కువే ఉంటుంది. అందుకే సినిమా బాగా ఆడాలని గుడుల చుట్టూ తిరుగుతుంటారు. చాలామంది తమకు స్టార్ డమ్ రావాలని దేవుండ్లకు మొక్కులు మొక్కుతుంటారు. ఇప్పటికే రామ్ చరణ్ ప్రతి ఏడాది అయ్యప్ప మాల వేసుకుంటున్న సంగతి తెలిసిందే. అలాగే నాని కూడా అయ్యప్ప మాల వేసుకుంటున్నాడు. ఇక నేడు మహా శివరాత్రి. ఈ శివరాత్రి పర్వదినాన చాలామంది ఆ మహాశివుడిని […]