Telugu News » Tag » maharshi
Maharshi And Varasudu : ఈ రోజుల్లో సినిమాలు తీసేముందు, సోషల్ మీడియాని కాస్త దృష్టిలో పెట్టుకోవాలి ఫిలిం మేకర్స్.! ఎక్కడినుంచో గుట్టు చప్పుడు లేకుండా లేపేశాం.. అనుకుంటే కుదరదు. గూగుల్ తల్లి అన్ని ‘కాపీ’ వ్యవహారాల్నీ పట్టిచేస్తోంది.. సోషల్ మీడియా ఏకి పారేస్తోంది.! సూపర్ స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వంశీ పైడిపల్లి ‘వారసుడు’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.. తమిళ హీరో విజయ్‌తో.! కాస్ట్యూమ్స్ కూడా […]
Maharshi: దక్షిణాదిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అతి పెద్ద సినీ పండుగ సైమా. ఈ వేడుక ప్రతి సంవత్సరం ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుంతో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకి హాజరై తెగ సందడి చేస్తుంటారు. అందాల భామలు ఈ వేడుకలో చేసే సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది. ముఖ్యంగా గ్లామర్ షోతో అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు . కరోనా వల్ల గత ఏడాది సైమా […]
Maharshi: సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలు వెండితెరపై రికార్డుల ప్రభంజనం సృష్టిస్తుంటాయి. కొన్నాళ్లుగా వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం త్వరలో సెకండ్ షెడ్యూల్ జరుపుకోనుంది. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది. మహేష్ నటిస్తున్న తాజా చిత్రాలే కాక గత చిత్రాలు కూడా […]
పూజా హెగ్డే ఒక సినిమాలో నటిస్తుందంటే పక్కా ఆ సినిమా బ్లాక్ బస్టర్ అని ఫిక్సవ్వాల్సిందే. అలా ఉంది పూజా హెగ్డే లెగ్ మహిమ. దర్శకులకి .. స్టార్ హీరోలకి.. నిర్మాతలకి లక్కీ హీరోయిన్ గా మారిన పూజా హెగ్డే ఇప్పుడు టాలీవుడ్ .. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్షణం తీరిక లేకుడా గడిపేస్తోంది. అరవింద సమేత, గద్దలకొండ గణేష్, మహర్షి సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న పూజా హెగ్డే త్రివిక్రమ్ – అల్లు […]
ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేక పరిచయాలు చేయనక్కర్లేదు. బ్యాట్ పట్టి గ్రౌండ్‌లో దిగాడంటే బౌలర్స్ హడలెత్తిపోవడం ఖాయం. వన్డేలు, టీ 20లు, టెస్ట్ మ్యాచ్‌లలోను ఓపెనర్‌గా వచ్చ వార్నర్ క్రికెట్ ప్రేమికులకు పసందైన వినోదాన్ని అందిస్తుంటారు. రీసెంట్‌గా భారత్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో గాయపడ్డ వార్నర్ టీ 20, టెస్ట్ మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండాపోయారు. అయితే కరోనా వలన దాదాపు 8 నెలల పాటు ఇంటికే పరిమితమైన వార్నర్ సోషల్ మీడియాతో నెటిజన్స్‌ని […]
ఎన్నో కలలతో బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్స్ టైటిల్ దక్కించుకోవాలనే కసితో గేమ్స్ ఆడుతుంటారు. బిగ్ బాస్ జర్నీ వారి తల రాతని మారుస్తుందని చాలా విశ్వసిస్తుంటారు. కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంలో వారికి చాలా సపోర్ట్‌గా ఉంటారు. అయితే ఈ సీజన్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంటగా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టిన దివి ఏడో వారం ఎలిమినేట్ అయింది. హౌజ్ నుండి బయటకు వచ్చాక తన ఇంట్లో జరిగిన విషాదాన్ని తలచుకొని చాలా కుమిలిపోయిందట. […]