Telugu News » Tag » Mahanati
Keerthy Suresh : తమిళ నటి కీర్తి సురేష్ మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. అంతకు ముందు పలు తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ స్టార్ హీరోయిన్ గా పేరు దక్కలేదు. కానీ మహానటి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా కీర్తి సురేష్ పేరు దక్కించుకుంది. మహానటి సినిమా తర్వాత ఎన్నో సినిమాల్లో నటించిన కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతోంది. సాధారణంగా హీరోయిన్స్.. అది కూడా కమర్షియల్ హీరోయిన్స్ […]
Keerthi Suresh : ఒకప్పుడు హీరోయిన్లకు పెళ్ళయితే, సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయేవి. పెళ్ళయ్యాక హీరోయిన్‌గా ఛాన్సులు రావడం దాదాపు అసాధ్యం ఒకప్పుడు. కానీ, ఇప్పుడు సీన్ మారింది. అందుకే, కెరీర్ పీక్స్‌లో వున్నప్పుడే పెళ్ళి చేసేసుకుని, వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు అందాల భామలు. ఆ లిస్టులో కీర్తి సురేష్ కూడా చేరిపోనుందా.? తాజాగా కీర్తి సురేష్ పెళ్ళి విషయమై రకరకాల గాసిప్స్ షికార్లు చేసేస్తున్నాయ్. కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న గాసిప్స్ ప్రకారం చూస్తే, […]
Keerthi Suresh : మహానటి కీర్తిసురేష్ ఏం చేసినా సమ్‌థింగ్ స్పెషల్ వుండేలా చూసుకుంటుంది. తాజాగా సోషల్ మీడియా అకౌంట్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది కీర్తి సురేష్. గ్లామర్ పిక్సా.? అంటే కాదవి. కానీ, సమ్‌థింగ్ మ్యాజిక్ చేస్తున్నాయంతే. వైట్ కలర్ ప్యాంట్ వేసింది బోటమ్‌లో. టాప్‌లో ఓ షర్టు. అక్కడే వుంది అసలు కిటుకు.! షర్టు నిండా రంగులే. రెయిన్‌బో కలర్స్ అనుకోండి. కర్ష కర్ష రంగు రంగుల ఆకర్ష.. చుట్టూ ప్లెజెంట్ బ్యాక్ గ్రౌండ్, […]
Project K : ప్రబాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమాకి అంతకంతకూ భారీ తనం యాడ్ అయిపోతూ వస్తోంది. ‘మహానటి’ ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్యాన్ ఇండియా సినిమాని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అశ్వనీదత్ ముందే చెప్పారు, ఈ సినిమాతో ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్ అంటే చైనా, అమెరికా తదితర దేశాలను టార్గెట్ చేయబోతున్నామని. అందుకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాలోని ముఖ్యంగా యాక్షన్ […]
Keerthy Suresh : టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో కీర్తి సురేష్ ఒకరు. ఈ అమ్మడు రెగ్యులర్‌గా సినిమాలు చేస్తున్నా కూడా అందులో ఒకటో అరో సక్సెస్ ట్రాక్ ఎక్కుతున్నాయి. అయినప్పటికీ కీర్తి సురేష్ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో కీర్తి సురేష్ టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటూ కీర్తి తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. మత్తెక్కించే అందాలు.. […]
Mahanati : మహానటి సావిత్రి జీవిత గాధ ఆధారంగా రూపొందిన చిత్రం ‘మహానటి’. అలనాటి మేటి నటి మహానటి సావిత్రిని మ్యాచ్ చేయగల హీరోయిన్ ఎవరంటూ ఈ సినిమాలోని లీడ్ రోల్ కోసం చాలానే రీసెర్చ్ చేసింది అప్పట్లో ‘మహానటి’ టీమ్. ఎట్టకేలకు కీర్తి సురేష్‌ని ఆ పాత్రకు ఫిక్స్ చేశారు. మహానటి బయోపిక్ కాబట్టి, ఆ టైమ్‌లో ఆమె ట్రావెల్ చేసిన అతిరధ మహారధుల పాత్రలను ఈ సినిమాలో చూపించారు. ఈ జనరేషన్‌కి చెందిన పలువురు […]
Keerthy Suresh: ‘మహానటి కీర్తి సురేష్’ కాస్తా.. ‘కళావతి కీర్తి సురేష్‌గా ట్యాగ్‌ని మార్చేసుకుంది ‘సర్కారు వారి పాట’ సినిమా పుణ్యమా అని. ట్యాగ్‌తో పాటు, కీర్తి సురేష్ ఇమేజ్ కూడా పూర్తిగా మారిపోయింది ఈ సినిమాతో. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా కీర్తి సురేష్ ఈ సినిమాలో మేకోవర్ చూపించింది. నెగిటివ్ టాక్‌తో మొదలైన ఈ సినిమా రిజల్ట్ టాప్ క్లాస్ బ్లాక్ బస్టర్ అనిపించుకుని సత్తా చాటింది. దాంతో హీరోయిన్ కీర్తి సురేష్ కీర్తి […]
అందాల భామ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం మహానటి. సావిత్రి జీవితమాధారంగా రూపొందిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ పాత్రలో ఒదిగిపోయింది. తన నటనను చూస్తుంటే జనాలకు సావిత్రి గుర్తొచ్చింది. అంతలా జీవించేసింది. కీర్తి సురేష్ నటనకు నేషనల్ అవార్డ్ కూడా దక్కిన సంగతి తెలిసిందే. 2016లో నాగ్ అశ్విన్ ఈ సినిమాకు సంబంధించిన పనులు మొదలు పెట్టగా, 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనేక అంతర్జాతీయ వేదికల్లో ఈ సినిమాను […]
మహానటి సినిమా తర్వాత బాగా లావెక్కిన కీర్తి సురేష్ కొన్ని సినిమాలలో చూసుకుంటే స్క్రీన్ మీద మరీ ఎక్కువ లావయినట్టు కొంతమంది కామెంట్స్ చేశారు. విక్రం సినిమా తో పాటు నాని నటించిన నేను లోకల్ సినిమా లో కూడా కీర్తి లావుగానే కనిపించింది. అయితే మహానటి సినిమా కోసం కాస్త లావెక్కాల్సి వచ్చిందన్న మాటలు వినిపించాయి. అయితే ఇలా అందరూ కామెంట్స్ చేస్తున్నారనా లేక నిజంగా సినిమాలకి అలా ఉంటే కుదరదనా తెలీదు గాని లాక్ […]
ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ‘మహానటి’ సినిమా ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రభాస్ కెరీర్ లో 21వ చిత్రంగా రానున్న ఈ సినిమా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో అశ్వినీ దత్ నిర్మించనున్నారు. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా రూపొందనున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనెని హీరోయిన్ గా […]
బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీ లో అమాంతం పెరిగిపోయింది. ఈ మూవీ ప్రభాస్ క్రేజ్ ను మాత్రమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని పెంచింది. ఈ మూవీ ఇచ్చిన క్రేజ్ మూలంగానే బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన సాహో చిత్రం కథ పరంగా ప్రజలకు ఆకట్టుకోకపోయినా, కలెక్షన్స్ భారీగా వసూలు చేసింది. జపాన్ లో కూడా సాహో మూవీ భారీ కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇండియన్ సినిమాలో షారుఖ్ ఖాన్, […]
బాహుబలి సినిమాతో ప్రభాస్ కి ఇంటర్నేషనల్ మార్కెట్ స్టాండర్డ్ ఏర్పడింది. దానితో ప్రభాస్ తరువాత సినిమాల పైన ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఇక బాహుబలి తరువాత మరో పాన్ ఇండియా మూవీ ని ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కించనున్నాడు. అయితే ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో బారి అంచనాలను ఏర్పరిచింది. దానితో ఈ సినిమా గురించి చిన్న వార్త బయటకి వచ్చిన అభిమానులు ఆసక్తితో తెలుసుకుంటున్నారు తాజాగా ఈ సినిమా కి సంబంధించిన […]