Mega Star Fans :మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తారీఖున దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి రీమేక్ అనే విషయం కూడా అందరికీ తెలిసిందే. సినిమాలోని పలు సన్నివేశాలు ఉన్నది ఉన్నట్లుగా దించేశారు, సినిమా కథ యొక్క సోల్ మిస్ అవ్వొద్దు అనే ఉద్దేశంతో చాలా సన్నివేశాలను మార్చకుండా ఉన్నది ఉన్నట్లుగానే తెరకెక్కించారని తెలుస్తోంది. ఈ […]