Telugu News » Tag » Mahalakshmi Ravindar
Mahalakshmi Ravindar : నిర్మాత రవీందర్ మరియు వీజే మహాలక్ష్మి ఇటీవల ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. వీరిద్దరికి కూడా ఇది రెండవ పెళ్లి కాదు. ఇద్దరు జీవితంలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. అలాంటి ఇద్దరి మనసులు కలిశాయి.. పెళ్లి చేసుకున్నారు. రవీందర్ కాస్త బరువు ఎక్కువ ఉంటారు అనేది అందరికి తెల్సిందే. ఇక మహాలక్ష్మి సన్నగా ఉంటుంది. ఇద్దరికి ఎలా సెట్ అవుతుంది అంటూ చాలా మంది చాలా రకాలుగా ఆ సమయంలో కామెంట్స్ […]