కరోనా మానవ జీవితాలలోకి వచ్చి సంబంధాలను దూరం చేస్తుంది. అయితే కరోనా వచ్చిందంటే బ్రతుకు ఆగమే.. నా అన్న వాడు కూడా పరాయి వాడు అవుతున్నాడు. మాయ దారి రోగంతో మనుషుల బ్రతుకు హీనంగా తయారయింది. అయితే కరోనా సోకిందని తనను ఎక్కడ హీనంగా చూస్తారో అన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. వివరాల్లోకి వెళితే తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో కరోనా పాజిటివ్ అని తెలిసి […]
ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. వరకట్న వేధింపులు అంటూ ఏకంగా ముగ్గురు యువకులను మోసం చేసింది ఓ కిలాడీ లేడి. వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల అనే గ్రామానికి చెందిన రవళి అనే యువతీ మూడు పెళ్లిళ్లు చేసుకుంది. మొదటగా 2015లో అన్నారం గ్రామానికి చెందిన సురేష్ అనే యువకున్ని ప్రేమించింది. అయితే సురేష్ ప్రేమించి, పెళ్ళికి నిరాకరిస్తున్నడని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. రవళి మాటలు నమ్మిన పోలీసులు సురేష్ […]