Chengalrayudu :న్యాయ వ్యవస్థను, చట్టాల్నీ గౌరవించాలి.! ఎవరైనా మామూలుగా చెప్పే మాట ఇది. కానీ, రాజకీయ నాయకులకు ఇది వర్తించదు. ఎలా చట్టాల నుంచి తప్పించుకోవాలి.? ఎలా న్యాయ వ్యవస్థలోని లూప్ హోల్స్ని వినియోగించుకుని బయటపడాలి.? అన్న విషయాలపై రాజకీయ నాయకులు మాస్టర్ డిగ్రీలు చేసేశారు. వాళ్ళూ వీళ్ళూ అని కాదు.. దాదాపుగా ప్రముఖ రాజకీయ నాయకులందరిదీ అదే తీరు. అందుకే, పెద్ద పెద్ద నేరాలు చేసి, చాలా తేలిగ్గా తప్పించుకుంటుంటారు. ఇదీ వ్యవస్థల్ని నాశనం చేసే […]