Telugu News » Tag » Madhavan
Makkal Selvan Vijay Sethupathi : ప్యాన్ ఇండియా ప్రాజెక్టులతోనే కాదు ఓటీటీ సిరిసులతోనూ సౌత్ సత్తా చాటుతున్నారు స్టార్స్. భాషలకతీతంగా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాదు.. ఓటీటీల్లోనూ ఓ రేంజులో బిజీ అవుతున్నారు. ప్రియమణి, మాధవన్ లాంటి సౌత్ యాక్టర్స్ ఇప్పటికే సిరీసులతో తెగ హడావిడి చేస్తున్నారు. ఈ లిస్ట్ లో మరికొందరు బడా స్టార్లు కూడా లేటెస్టుగా జాయినవడం విశేషం. ఓవైపు పెద్ద హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న […]
Madhavan : తమిళ స్టార్ హీరో మాధవన్ తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరచితమే. ఆయన నటించిన ఎన్నో చిత్రాలని తెలుగు ప్రేక్షకులు సక్సెస్ చేశారు. ఇప్పటికీ వైవిధ్యమైన సినిమాలతో అలరిస్తూనే ఉన్నాడు. తమిళ స్టార్ హీరో మాధవన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘రాకేట్రి’…ది నంబి ఎఫెక్ట్’ చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్‌తో పాటు వసూళ్లను దక్కించుకున్న ఈ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. అవన్నీ […]
Ravi Teja : మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. స్వయంకృషితో ఈ రోజు ఉన్నత స్థాయికి చేరారు. ప్రస్తుతం అతను అనుభవిస్తున్న స్టార్ హోదా అంత ఈజీగా వచ్చింది కాదు అనే చెప్పాలి. ఎన్నో కష్టాలు పడి చిత్రపరిశ్రమలో మంచి మార్కెట్ ఉన్న హీరోగా ఎదిగిన రవితేజ తన సన్నిహితులకు కూడా ఏదో ఒక విధంగా సహాయం అందిస్తూనే ఉంటాడు. రవితేజ ఫ్యామిలీ నుండి.. తన తమ్ముళ్లు భరత్, రఘు లను కూడా […]
Madhavan: తమిళ నటుడు మాధవన్ అంటే తెలియనివారుండరు. సౌత్ ఇండియాలో ఎంతో మంచి పేరున్న యాక్టర్. తన నటనతో ఎంతో మంచి గుర్తింపు సాధించారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లో నటించి క్రేజ్ సంపాదించుకున్నారు. తెలుగులో రీసెంట్ గా నాగచైతన్య హీరోగా వచ్చిన సవ్యసాచి లో విలన్ పాత్రను పోషించి వావ్ అనిపించుకున్నారు. అంతేకాదు తెలుగులో ఇదే డైరెక్ట్ సినిమా. వెబ్ సిరీస్ లో కూడా నటించి మెప్పించారు. అనుష్క హీరోయిన్ గా వచ్చిన నిశ్శబ్దం […]
Sadha నితిన్ హీరోగా తెరకెక్కిన జయం సినిమాతో అందరి దృష్టిన ఆకర్షించిన అందాల ముద్దుగుమ్మ సదా. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంటూ పలు షోస్ చేస్తుంది. అయితే రీసెంట్‌గా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీ తో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం సదా వ్యాఖ్యలు తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. కాంట్రవర్సీలకు ఎంతో దూరంగా ఉండే.. సదా సోషల్ మీడియాలోనూ ఎక్కువ యాక్టివ్‌గా ఉండరు. అలాంటి సదా తాజాగా […]
అనుష్క శెట్టి సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ న్యూస్ అనుష్క శెట్టి నటించబోయే నెక్స్ట్ సినిమా గురించి. భాగమతి తర్వాత బాగా గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనుష్క కి మంచి హిట్ ఇచ్చింది. బాహుబలి, భాగమతి సినిమాలతో సక్సస్ లను అందుకున్న అనుష్క శెట్టి ఆ తర్వాత నిశ్శబ్ధం సినిమా చేసింది. ఈ సినిమాకి టాలెంటెడ్ డైరెక్టర్ హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించాడు. కోన వెంకట్ […]
నటీనటులు : అనుష్క, మాధవన్, అంజలి, షాలిని పాండేదర్శకుడు: హేమంత్ మధుకర్డైలాగ్స్ & స్క్రీన్ ప్లే: కొనా వెంకట్సంగీత దర్శకుడు: గోపి సుందర్నిర్మాత: కోన వెంకట్, విశ్వ ప్రసాద్ కథాంశం: 1972లో అమెరికాలోని ఒక ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఒక ఇంట్లో హత్యకు గురి అవుతారు. అయితే వారు ఎలా చనిపోయారో, ఎవరి చంపారో అనే విషయం తెలియకపోవడం వల్ల అది ఒక మిస్టరీగా మిగులుతుంది. ఆ హాంటెడ్ హౌస్ లోకి 42 సంవత్సరాల తరువాత సాక్షి(అనుష్క), […]
కరోనా కారణంగా థియేటర్స్ ఇంకా ఓపెన్ కాలేదు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న మూవీస్ ఓటిటి రిలీజ్ కు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే తెలుగులో కృష్ణ అండ్ హిజ్ లీల, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య V లాంటి మూవీస్ ఓటిటిలో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు అనుష్క నటించిన నిశ్శబ్దం మూవీ కూడా అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. 30కోట్లు పెట్టి నిర్మించిన ఈ చిత్రాన్ని అమెజాన్ 20కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం. ఈ […]