Telugu News » Tag » MadhapurSI
కరోనా మహమ్మారి ఎవ్వరిని వదలడం లేదు. ఇప్పటికే సామాన్యుల నుండి సినీ, రాజకీయ నాయకుల వరకు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇక మరోవైపు ఈ మహమ్మారి పోలీసులను కూడా వదలడం లేదు. తాజాగా ఈ వైరస్ దాటికి హైదరాబాద్ లోని మాదాపూర్ ఏస్ ఐ అబ్బాస్ అలీ కన్నుమూశారు. అయితే చాలా రోజులుగా వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. ఇటీవల అబ్బాస్ అలీ అనారోగ్యంతో ఓ ఆసుపత్రిలో చేరాడు. ఇక ఆ […]