Telugu News » Tag » Lust Stories Sequel
Tamannaah Bhatia : సినిమా ఇండస్ట్రీ అంటేనే అదృష్టం మీద నడక లాంటిది. ఇక్కడ ఎప్పుడు అవకాశాలు వస్తాయో.. ఎప్పుడు రావో చెప్పడం చాలా కష్టం. కొన్ని సార్లు ప్లాపుల్లో ఉన్నా సరే మంచి ఛాన్సులు వస్తాయి. ఇంకొన్ని సార్లు హిట్లు కొడుతున్నా సరే ఎవరూ పట్టించుకోరు. కానీ హీరోయిన్లకు మాత్రం ఏజ్ అయిపోయినకొద్దీ ఛాన్సులు తగ్గిపోతూనే ఉంటాయి. ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నా పరిస్థితి కూడా ఇలాగే మారిపోయింది. ఆమెకు ఇప్పుడు పెద్దగా అవకాశాలు అస్సలు […]