Telugu News » Tag » Lokesh Kanagaraj
Director Sailesh Kolanu : హిట్ లాంటి డెబ్యూ మూవీతో డైరెక్టర్ గా తనకంటూ ఓ స్పెషల్ మార్కును క్రియేట్ చేసుకున్నాడు శైలేష్ కొలను. టైటిల్ దగ్గర్నుంచీ కాన్సెప్ట్, స్టోరీ, కంటెంట్ తో సహా ఒక్కో మూవీకి ఒక్కో కేస్ అంటూ హిట్ ఫ్రాంచైజ్ ను పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. అంతేకాదు.. తన గత సినిమాల్లోని క్యారెక్టర్సుని కూడా ప్రజెంట్ ప్రాజెక్టుల్లో లింకప్ చేస్తూ హిట్ యూనివర్స్ ని ప్రిపేర్ చేశాడు. అడివి శేషు హీరోగా శైలేష్ […]
South Films : సౌత్ సినిమాలకి నేషన్ వైడుగా ఏ రేంజ్ క్రేజ్ ఉందో, ఇక్కడి స్టార్సుకి అన్ని భాషల ఇండస్ట్రీలోలనూ ఎంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోందో చూస్తూనే ఉన్నాం. కొంతకాలంగా ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మూవీ అనే టాక్ ని పూర్తిగా చెరిపేస్తూ ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా సత్తా చాటుతున్నాయి సౌత్ చిత్రాలు. దాంతో కొత్త కథలతో రిస్క్ చేసేకంటే సౌత్ సినిమాలనే రీమేక్ చేసి బీటౌనులోనూ బంపర్ హిట్ కొడదామన్న ప్లానుల్లో […]
Kamal Haasan : విక్రమ్ సినిమా సక్సెస్ తర్వాత లోకనాయకుడిలో మునుపెన్నడూ లేనంత జోరు కనిపిస్తోంది. ఆ మూవీ ఇచ్చిన జోష్‌తో వరుసగా భారీ సినిమాలు చేస్తూ, ఇక కమల్ కెరీర్ అయిపోయింది అన్న వాళ్లకు షాకుల మీద షాకులిస్తున్నాడు. తన 234 వ చిత్రం మణిరత్నం డైరెక్షన్లో ఉండబోతుందని లేటెస్ట్‌గా అనౌన్సయింది. కమల్ హీరోగా లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన నాయకుడు ఇండియన్ హిస్టరీలో నిలిచే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా సెన్సేషన్ క్రియేట్ […]
Surya : యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళనాడులో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ నమోదు చేసిన విక్రమ్ సినిమా చివరిలో స్టార్ హీరో సూర్య గెస్ట్ గా కనిపించిన విషయం తెలిసిందే. రోలెక్స్ పాత్రలో సూర్య కనిపించి మెప్పించాడు. కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న ఆ పాత్ర నీ మొదట సూర్య చేసేందుకు ఒప్పుకోలేదట. కానీ కమల్ హాసన్ ఫోన్ […]
Samantha And Vijay Thalapathy : కొంతకాలంగా అటు తన సినిమాలతోనూ, ఇటు వివాదాలతోనూ వార్తల్లో ఉంటోంది సమంత. సోషల్మీడియాలోనూ హాట్ కామెంట్స్ తో, ఘాటు రిప్లయ్స్ తో ఇష్యూలకు ఊ అంటోందే తప్ప ఊఊ అనడం లేదు. ప్రజెంట్ మరో బజ్ తో నెటిజన్ల మధ్య హాట్ టాపిక్ గా మారిందీ వెండితెర శకుంతల. లోకేష్ కనగరరాజ్ డైరెక్షన్లో కోలీవుడ్ హీరో విజయ్ త్వరోలనే ఓ చిత్రంలో నటించనున్నాడు. ‘మాస్టర్’ కాంబో మరోసారి రిపీట్ కానుండడంతో […]
Kamal Haasan : తమిళ నటుడు ‘దళపతి’ విజయ్ పుట్టినరోజు నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ సినీ నటుడు, విశ్వ నటుడు కమల్ హాసన్ కూడా విజయ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.. అదీ ఫోన్ ద్వారా. విజయ్ – కమల్ మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయట.. ఫోన్ సంభాషణల్లోనే. అందులో రాజకీయాలకు ఏమన్నా అవకాశం దొరికిందా.? అనే విషయమై తమిళనాట చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కమల్ […]
Agent Tina: లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం విక్రమ్ . లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. జూన్ 3న విడుదలైన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులను ఆకట్టకుంటోంది. చాలా రోజుల తర్వాత కోలీవుడ్‌లో వసూళ్ల పరంగా సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఆమె ఎవరో తెలుసా? ఈ సినిమా తమిళనాడులో సెన్సేషన్ క్రియేట్ చేసి వసూళ్ల రికార్డుని బ్రేక్ చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసిన కూడా విక్రమ్ […]
Chiranjeevi: యూనివర్సల్ హీరో కమల్ హాసన్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం విక్రమ్ . లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. జూన్ 3న విడుదలైన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులను ఆకట్టకుంటోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.300 కోట్ల రూపాయల మార్కును దాటేసిందని సినీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. చిరు ప్లాన్స్ ఏంటి? విక్రమ్ సినిమా తమిళనాడులో రికార్డులు క్రియేట్ చేస్తుంది. బాహుబలి 2 సినిమా రికార్డులు కూడా చెరిపేసింది. దాదాపు ఐదేళ్ల […]
Kamal Haasan: వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న కమల్ హాసన్‌కి విక్రమ్ రూపంలో బడా హిట్ అందించాడు లోకేష్ కనగరాజ్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అంతేకాదు తెలుగులో బ్రేక్ ఈవెన్ కూడా పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కు రూ. కోటి విలువైన లెక్సస్ సెడాన్ కారును బహుమతిగా ఇచ్చారు కమల్. ఫుల్ సపోర్ట్.. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్ స్వయంగా […]
Kamal Haasan : ‘ఖైదీ’, ‘విక్రమ్’ చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఏర్పరచుకున్నాడు విశ్వనటుడు కమల్ హాసన్. ‘విక్రమ్’ సినిమా కమల్‌కి పదేళ్ళ తర్వాత నిఖార్సయిన హిట్టు ఇచ్చింది మరి. పాన్ ఇండియా స్థాయిలో ‘విక్రమ్’ వసూళ్ళ పంట పండిస్తున్న సంగతి తెలిసిందే. ‘విక్రమ్-2’ సినిమా కూడా చేస్తానని కమల్ మొన్నీమధ్యనే ప్రకటించాడు. లోకేష్ కనగరాజ్ కూడా, ‘విక్రమ్-2’ గురించి ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. తాజాగా, కమల్ ఇంకో అడుగు ముందుకేసి, ‘విక్రమ్-3’ అంటున్నాడట. […]
Vikram: లోకనాయకుడు కమల్ హాసన్ తన కెరీర్ లో ఇప్పటివరకూ సినిమాకు సినిమాకు మధ్య నాలుగేళ్ల గ్యాప్ ఎప్పుడూ ఇవ్వలేదు. యాక్టర్ గానే కాదు.. ప్రొడ్యూసర్, డైరెక్టర్, స్క్రీన్ రైటర్, లిరిసిస్ట్, సింగర్, టెక్నీషియన్ ఇలా ఏదో ఓ క్రాఫ్ట్తో తనదైన అవుట్పుట్నివ్వడానికే ప్రయత్నించేవాడు. కానీ వరుసగా డీలా పడేసిన డిజాస్టర్లు, కరోనా, పొలిటికల్ ఎంట్రీ కారణంగా సినిమాలను తెరకెక్కించలేకపోయాడు. విక్రమ్ ట్యాగ్ లైన్ లా ‘వన్స్ అపాన్ ఏ టైమ్’ ఆయనకి హిట్స్ ఉండేవి అన్నట్టుగా […]
Lokesh Kanagaraj : ఎక్కడ చూసినా లోకేష్ నామ జపమే.! ఈ లోకేష్ మన రాజకీయ నాయకుడు నారా లోకేష్ కాదు. ఈయన లోకేష్ కనగరాజ్. ‘విక్రమ్’ సినిమా దర్శకుడు. దేశమంతా ఇప్పుడు ఈ లోకేష్ గురించే మాట్లాడుకుంటోందంటే, ఆయన తెరకెక్కించిన సినిమాలు అలాంటివి మరి. కార్తీ హీరోగా ‘ఖైదీ’ సినిమా తెరకెక్కించిన లోకేష్, కమల్ హాసన్ హీరోగా ‘విక్రమ్’ సినిమాతో లేటెస్ట్ సంచలనానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ‘విక్రమ్’ సినిమా సంచలనాలు సృష్టించేస్తోంది […]
Allu Arjun: లోకేష్ కనగరాజ్.. ఈ పేరిప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. కారణం ‘విక్రమ్’ సినిమా మాత్రమే కాదు, అంతకు ముందు ఆయన తెరకెక్కించిన ‘ఖైదీ’ సినిమా కూడా. విషయం వున్న దర్శకుడు.. కాదు కాదు, బోల్డంత టాలెంట్ వున్న దర్శకుడంటూ కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది ఈ యంగ్ డైరెక్టర్ గురించి. జక్కన్న రాజమౌళి, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఆ కోవలోకి అతి తక్కువ కాలంలోనే చేరిపోయాడేమో లోకేష్ కనగరాజ్.. అనేంతలా, ఇప్పుడీ […]
Lokesh : ఇటీవల కాలంలో యువ దర్శకులు సత్తా చాటుతున్నారు. స్టార్ హీరోలతో కొత్త కుర్రాళ్లు చేస్తున్న ప్రయోగాలు సక్సెస్ అవుతున్నాయి. తాజాగా యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్.. కమల్ హాసన్‌తో విక్రమ్ అనే సినిమా చేశారు. భారీ మల్టీస్టారర్ సినిమాగా విక్రమ్ ను లోకేష్ కనగరాజ్ ఢీల్ చేసిన విధానం ఇప్పుడు ఆడియన్స్ నే కాదు, ఫిలిం మేకర్స్ ను కూడా ఎట్రాక్ట్ చేస్తోంది. మెగా మాస్‌గా ఉంటుందా.. ఇప్పటి వరకూ ఈ యంగ్ […]
Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, విశ్వ నటుడు కమల్ హాసన్ కలుసుకున్నారు. ఏదో సాధారణ కలయిక కాదిది. అసాధారణ కలయిక. చిరంజీవి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘విక్రమ్’ సినిమా ఘనవిజయం సాధించిన దరిమిలా, కమల్ హాసన్ అలాగే దర్శకుడు లోకేష్ కనగరాజ్‌లను చిరంజీవి కలిశారు. అదే సమయంలో సల్మాన్ ఖాన్ కూడా చిరంజీవితోనే వుండడం గమనార్హం. అసలు ఈ కలయికకి కారణమేంటి.? అని ఆరా […]