హైదరాబాద్: బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నూతనంగా స్థాపించబోయే పరిశ్రమల్లో 80% సెమి స్కిల్స్ ఉద్యోగాలు, 60% స్కిల్ల్డ్ ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే నూతన పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎప్పటి నుండో పెండింగులో ఉన్న ఈ పాలసీ ఇప్పుడు రూపు దిద్దుకుంది. ఈ నూతన జాబ్ పాలసీ ప్రకారం పరిశ్రమలను రెండు కేటగిరీలుగా విభజించారు. కేటగిరీ-1 ప్రకారం పరిశ్రమల్లో 70% సెమి స్కిల్స్ ఉద్యోగాలు, 50% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి. అలాగే కేటగిరీ-2 ప్రకారం పరిశ్రమల్లో 80% […]