Telugu News » Tag » Local body elections in AP
ఏపీ స్థానిక ఎన్నికల విషయంలో జగన్ ప్రభుత్వానికి, ఎన్నికల కమీషన్ రమేష్ కుమార్ నిమ్మగడ్డను మధ్యన పెద్ద యుద్ధమే నడుస్తోంది. గతంలో కరోనా కారణం చూపుతూ ఎన్నికల ప్రక్రియను మధ్యలోనే నిలిపివేశారు ఈసీ. దాంతో ప్రభుత్వం ఆగ్రహించడం, ఆయన్ను పదవి నుండి తొలగించడం, తిరిగి ఆయన నియామకం జరిగాయి. అది ముగిశాక మళ్ళీ ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టాలని ఈసీ నిర్ణయించుకున్నారు. ఈసారి ప్రభుత్వం కరోనా కారణం చూపి ఎన్నికలు వద్దంటోంది. ఇరు పక్షాలు కోర్టు కెళ్ళాయి. వాదనలు నడుస్తున్నాయి. ఇటీవలే ఎన్నికల నిర్వహణ విషయంలో నిమ్మగడ్డ అన్ని రాజకీయ పార్టలతో […]
వైసీపీ మంత్రి కొడాలి నాని ఏదైనా విషయంలో జోక్యం చేసుకున్నారు అంటే అది రచ్చ రచ్చ అయిపోవాల్సిందే. ఆయన మాటలకు, విమర్శలకు, తిట్లకు ప్రత్యర్థులు ఉక్కిరిబిక్కిరి అవ్వాల్సిందే. గతంలో అనేకసార్లు చంద్రబాబు విషయంలో తన మౌత్ పవర్ చూపించి వార్తల్లో నిలిచిన కొడాలి నాని దేవాలయాల మీద దాడుల విషయంలో విగ్రహం చేయి విరిగితే దేవుడికి వచ్చే నష్టం ఏమీ లేదని, తగలబడిన రథానికి ఇన్సూరెన్స్ ఉందని, తిరుమల డిక్లరేషన్ వివాదంలో వైఎస్ జగన్ సంతకం పెట్టారని ఏం చేస్తారు చేసుకోమని […]