మొబైల్ తయారీ కోసం భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రూ. 41000 కోట్ల ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహక పథకానికి తైవానీస్ దిగ్గజాలు ఫాక్స్కాన్, ఆపిల్, శ్యాంసంగ్, షియోమి వంటి సంస్థలకు మొబైల్ తయారు చేస్తున్న వేస్ట్రన్ మరియు పెగాట్రాన్ వంటి సంస్థలు దరఖాస్తులను సమర్పించాయి.అలాగే భారతీయ సంస్థలు అయిన లావ, కార్బన్, మైక్రోమ్యాక్స్ వంటి సంస్థలు కూడా ఈ పథకంపై ఆసక్తిని కనపరుస్తున్నాయి. అయితే చైనా సంస్థలైన వివో, ఒప్పో వంటి సంస్థలు మాత్రం చైనా- భారత్ మధ్య […]