Telugu News » Tag » liquids
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ఈ పేరుకి పరిచయాలు అక్కర్లేదు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న పవన్ ఇటు సినిమాలు అటు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ప్రజా సేవ కోసం దాదాపు రెండేళ్ళు సినిమాలకి దూరంగా ఉన్న పవన్ హిందీ చిత్రం పింక్ రీమేక్‌గా వకీల్‌సాబ్‌తో రీఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం, సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో, హరీష్ శంకర్ […]