Telugu News » Tag » liger release
Liger : రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘లైగర్’ మీద అంచనాలు అనూహ్యంగా పెరిగిపోయాయ్.! తెలుగు రాష్ట్రాల్లో ‘లైగర్’ మేనియా నడుస్తోందిప్పుడు. ఆ మాటకొస్తే, దేశవ్యాప్తంగా ఈ మేనియా కనిపిస్తోంది. ఓవర్సీస్‌లో కూడా ‘లైగర్’ రిలీజ్ మేనియా ఓ రేంజ్‌లో వుంది. ఆగస్ట్ 25న ‘వాట్ లాగాదేంగే..’ అంటూ ‘లైగర్’ హంగామా చేయబోతున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. అనన్య పాండే తెలుగులో తొలిసారి చేస్తోన్న సినిమా ఇది. […]