Telugu News » Tag » liger fan
Vijay Devarakonda : ప్రస్తుతం కుర్రహీరోలలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. చేసింది తక్కువ సినిమాలే, అందులో హిట్స్ కూడా కొన్నే. అయినప్పటికీ అశేషమైన అభిమానులని సంపాదించుకున్నాడు. విజయ్ దేవరకొండకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే ప్రస్తుతం లైగర్ మూవీ ప్రమోషన్స్ తో హీరో విజయ్ దేవరకొండ ఫుల్ బిజీ అయిపోయారు. ఫ్యాన్ ఫాలోయింగ్.. హీరోయిన్ అనన్య పాండేతో కలిసి మరీ దేశం మొత్తాన్ని చుట్టేస్తున్నాడు. ఈ క్రమంలోనే బెంగళూర్ వెళ్లాడు […]