Dhamki Movie Trailer : ఇది కదా అలు సిసలు ‘ధమ్కీ’ అంటే.! ఔను, ప్రేక్షకులకు ‘ధమ్కీ’ ఇచ్చేస్తున్నాడు యువ నటుడు విశ్వక్ సేన్. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజా సినిమా ‘ధమ్కీ’. ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తాజాగా విడుదల చేశారు. మామూలుగా అయితే, ట్రైలర్ కాస్తంత ఇంట్రెస్టింగ్ గానే వుంది. అలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించాలంటే మీరు ‘గౌతమ్ నందా’ సినిమా చూసి వుండకూడదు. సంపత్ నంది దర్శకత్వంలో […]