Telugu News » Tag » LegenarySinger
పదాలను పాటలుగా మార్చి..స్వరాలను రాగాలుగా మార్చి…వేల పాటలను తన కంఠంతో ఖండాలు దాటించిన గొంతు మూగబోయింది. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం గారి మరణం అందరి హృదయాలను శోకసంద్రంలో ముంచి వేసింది. తెలుగు, తమిళం, కన్నడ, హింది లాంటి భాషల్లో సుమారు 40,000 లకు పైగా పాటలు పాడి భాషా భేదం లేకుండా అందరి హృదయాలకు చేరువయ్యారు. బాలు గారు అనారోగ్యంతో పోరాడుతున్నారు అని తెలిసిన నుండి ఆయన అభిమానులు మొక్కని దేవుడు లేడు, చెయ్యని […]
ఆగస్ట్ 5న మైల్డ్ కరోనా లక్షణాలు ఉండటంతో చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్ లో చేరిన బాల సుబ్రమణ్యం ఇవ్వాళ తుది శ్వాస విడిచారు. 40వేల పైగా పాటలు పాడి, ప్రేక్షకులను అలరించిన బాలు మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు. అయితే రేపు సాయంత్రం ఎస్పీ బాలు అంత్యక్రియలు జరగనునట్టు కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. తిరువళ్లూరు జిల్లా రెడ్‌హిల్స్ సమీపంలోని తామరైపాకంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఇవ్వాళ సాయంత్రం 4 గంటలకు ఎంజీఎం నుంచి కోడంబాకంలోని ఎస్పీ […]
ప్రముఖ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం చెన్నై ఎంజిఎం ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అయితే గాయకుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు బాలు. అయితే సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ప్రస్థానం ప్రారంభించినా, ఆ తరువాత గాయకుడిగా ఎన్నో పాటలను పాడారు. ముఖ్యంగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఆయన పాడిన పాటలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. గాయకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, బుల్లితెర వ్యాఖ్యాతగా ఇలా బాలు ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పాలి. ఎస్పీ […]