Telugu News » Tag » leaked letter
సూపర్ స్టార్ రజనీకాంత్‌ని అభిమానించే అభిమానులు కొన్ని లక్షలలోనే ఉంటారు. ఆయనని నటుడిగా కాకుండా, తమ సొంత కుటుంబ సభ్యుడిగా భావిస్తూ ఎంతో ప్రేమని పంచుతుంటారు. రజనీకాంత్ అనారోగ్యానికి గురయ్యాడని వార్తలు వస్తే అభిమానులు ఎంతో మనోవేదనకు గురవుతుంటారు. ఈ నేపథ్యంలో బుధవారం రోజు ఆయన రాజకీయాలకి సంబంధించిన విషయాలతో పాటు ఆరోగ్యం విషయాలతో కూడిన ఓ లెటర్ సోషల్ మీడియా చక్కర్లు కొట్టింది. రజనీకాంత్ తన అభిమానులని ఉద్దేశించి రాసిన లెటర్ ఇది అంటూ జోరుగా […]