Telugu News » Tag » LaxmmiBomb
రాఘవ లారెన్స్, శరత్ కుమార్ ప్రధాన పాత్రలో దక్షిణాది లో హిట్ గా నిలిచిన చిత్రం ‘కాంచన’. అయితే ప్రస్తుతం ఈ చిత్రం హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇక హిందీలో హీరోగా అక్షయ్ కుమార్, హీరోయిన్ గా కైరా అద్వానీలు నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు దర్శకత్వం రాఘవ లారెన్స్ వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా హిందీలో ‘లక్ష్మి బాంబ్’ పేరుతో రీమేక్ అవుతుంది. ఇక ట్రైలర్ విషయానికి వెళ్తే.. దక్షిణాదిలో ఆల్రెడీ ఈ సినిమా రావడంతో […]