వైసీపీ నేతల్లో అతి తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్న వారిలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఒకరు. మొదటిసారి ఎన్నికల్లో గెలిచిన ఆయన తొలి నుంచీ దూకుడుగానే ఉన్నారు. ప్రజా సేవ తప్ప ఇంకో డైవర్షన్ తెలియని నేతనే టాక్ ఉంది. కుదిరితే జగన్ పేషీలోనే సమస్యలను పరిష్కరించుకోవడం లేకపోతే నేరుగా ఢిల్లీ నుండి నిధులు, అనుమతులు తెచ్చుకుని పని జరుపుకోవడం ఈయన స్పెషాలిటీ. అందుకే ఈయనంటే నరసారావుపేట పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మంచి గురి ఉంది. ఆ గురి ఎంతలా అంటే జనం లోకల్ ఎమ్మెల్యేల దగ్గరకు […]