Telugu News » Tag » latest telangana news in NEwQube
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పట్టుపడితే విడవని విక్రమార్కుడిగా పేరు ఉంది. గతంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి చావును కూడా వెనకాడకుండా ఉద్యమం చేసాడు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత దాదాపు రెండు పర్యాయాలు సీఎం గా కొనసాగుతున్నాడు. ఇక ఆయనపై ప్రతిపక్ష నాయకులు ఎన్ని ఆందోళన చేసిన కూడా పట్టుంచుకునే వాడు కాదు. ఇక ఒకసారి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన కూడా అటు మొకాన కూడా చూడలేదు. […]
తెలంగాణ కాంగ్రెస్ అంటే ముందుగా గుర్తొచ్చేది సీనియర్స్ మధ్య నున్న గొడవల గురించి, ఎక్కడ ఎలాంటి సమావేశం జరిగిన కానీ గొడవలు అనేవి సహజం. ప్రతి క్షణం ఒకరి వెనుక మరొకరు గోతులు తీసుకుంటూ వెనక్కి లాగేసుకోవటమే పనితప్ప, పార్టీని ముందుకు తీసుకోని వెళ్లాలనే ఆలోచన వాళ్ళల్లో ఉన్నట్లు కనపడవు. ఇలాంటి నేతలు కలిగిన పార్టీని సరైన దారిలో నడిపించటానికి మాణికం టాగోర్ ను రాష్ట్ర ఇంచార్జి గా నియమించారు. దీనితో చాలా మంది నేతలు ఆయన్ని […]