Telugu News » Tag » latest national news in the news qube
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఎంఐఎం పార్టీ మెల్ల మెల్లగా తన ఉనికిని పక్క రాష్టాల్లో కూడా చాటుకుంటుంది. మొన్న జరిగిన బీహార్ ఎన్నికల్లో ఐదు చోట్ల గెలిచి తమ సత్తాను ఘనంగా చాటుకుంది. బిహార్ ఎన్నికల్లో 243 స్థానాలకు గానూ 125 సీట్లను ఎన్డీయే గెలుపొందడంతో.. నితీశ్ కుమార్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు , కొత్తగా ఏర్పాటైన ఆయన మంత్రివర్గంలో ఒక్క మైనారిటీకి కూడా చోటు దక్కకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నితీశ్ నాయకత్వంలోని జేడీయూ […]
బీహార్ ఎన్నికలు తుది దశకు చేరుకుంది. మొదటి విడతలో భాగంగా 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. రెండో దశలో భాగంగా నేడు మరో 94 స్థానాలలో ఎన్నికల జరగబోతున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ దమ్ముంటే ఎమ్మెల్యే గా ప్రజా రణక్షేత్రంలో పోటీచేసి గెలిచి ముఖ్యమంత్రి అవ్వు అంటూ నితీష్ కుమార్ కు సవాల్ విసిరాడు. దీనితో మరోసారి నితీష్ కుమార్ ఎన్నిక గురించి చర్చ మొదలైంది. ఇప్పటికి ఆరుసార్లు […]
బంగారు బాతుగుడ్డు కథ అందరికి తెలిసే ఉంటుంది. అలాంటి బంగారు గుడ్లు పెట్టె ఎల్ ఐసీ సంస్థ ను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టటం దారుణమైన విషయం. దేశానికీ అవసరమైన నిధుల్లో నాలుగో వంతు నిధులను కేవలం ఒక్క ఎల్ ఐసీ సమకూర్చుతుంది. భారత్ రైల్వే సంస్థకు లక్ష 50 వేల కోట్లు, భారత్ హైవే ప్రాజెక్టు కోసం లక్ష 20 వేల కోట్లు, ఎప్పుడు స్టాక్ మార్కెట్ పడిపోతే అప్పటికప్పుడు ప్రభుత్వ ఆదేశాల మేరకు రంగంలోకి […]