Telugu News » Tag » Latest Movie Update in Thenewsqube
బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించాడు డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి. ఇక ప్రస్తుతం అదే తరహాలో ‘త్రిబుల్ ఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా బట్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. […]
టాలీవుడ్ నటుడు శ్రీకాంత్, నటి భూమిక ప్రధాన పాత్రలో నటించిన ‘ ఇదే మా కథ ‘ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు. అయితే ఈ ట్రైలర్ చూస్తుంటే ట్రావెలింగ్ కు సంబందించిన కథ మీద ఈ సినిమా ఆధారపడి ఉండనుందని తెలుస్తుంది. అయితే నలుగురు స్నేహితులు బైక్స్ మీద ట్రావెలింగ్ చేసిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఒక కొత్త కాన్సెప్ట్ తో రైడర్స్ స్టోరీ ని తెరకెక్కించినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక […]
‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ‘ సినిమాతో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది నటి తేజస్వి. ఇక ఆ తరువాత అనేక సినిమాల్లో నటించింది. అయితే తాజాగా ఆమె ‘ కమిట్ మెంట్ ‘ సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ను విడుదల చేసారు. ఇక ఈ ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తుంది. ఇక ఈ ట్రైలర్ గురించి తేజస్వి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి […]
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో నడుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో షూటింగ్ సెట్స్ లో పవన్ చేతుల మీదుగా ‘ గమనం ‘ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు. ముందుగా గమనం చిత్ర యూనిట్ పవన్ కు పుష్ప గుచ్చాలు అందజేశారు. అనంతరం చిత్ర ట్రైలర్ ను లాంచ్ చేసాడు పవన్.
ప్రముఖ స్టార్ హీరోయిన్ తమన్నా న్యూ లుక్ లో సందడి చేసింది. అయితే ఆమెకు కరోనా సోకిన అనంతరం చాలా రోజుల తరువాత బయటకు వచ్చారు. దీనితో తమన్నా ఒక వెబ్ సిరీస్ చేయడానికి రెడీ అవుతుంది. అయితే ‘ 11th hour ‘ అనే వెబ్ సిరీస్ లో తమన్నా నటించడానికి సిద్ధం అవుతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ ఓటిటి ద్వారా ‘ఆహ’ లో రిలీజ్ కానుంది. ఇక మొత్తానికి తమన్నా న్యూ లుక్ […]
ప్రస్తుతం ‘నేపోటిజం’ చిత్ర ట్రైలర్ సంచలనంగా మారింది. అయితే టాలీవుడ్ లో పలు స్టార్ హీరోల డూప్ లతో ఈ సినిమాను తీసినట్లు తెలుస్తుంది. అయితే ప్రధాన హీరోలను కాస్త ట్రోల్ చేస్తూ.. మీరు సినిమాలకు పనికిరారని దర్శకులు విమర్శలు కురిపిస్తున్న సన్నివేశాలు ట్రైలర్ లో చూపించారు. ఇక ఈ చిత్రాన్ని విపుల్ దర్శకత్వం వహిస్తుండగా, అనిల్ కుమార్ – శ్రీనివాస రావు లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి ఈ నేపోటిజం ట్రైలర్ సంచలనంగా మారింది. […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్ళి చేసుకుని ఓ ఇంటి కోడలు అయిపొయింది. అయితే గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకుంది కాజల్. ఇక కాజల్ పెళ్ళిలో తన కుటుంబ సభ్యులతో కలసి ఫుల్ గా ఎంజాయ్ చేసింది. ఇక మొత్తానికి కాజల్ పెళ్లి చేసుకోవడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇక కాజు గౌతమ్ ల జంట చూడముచ్చటగా కనిపిస్తుంది.
టాలీవుడ్ ప్రముఖ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ఎట్టకేలకు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే శ్రీకాంత్ నటించిన ‘పెళ్లి సందడి’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ రీమేక్ లో శ్రీకాంత్ తనయుడు రోషన్ నటిస్తున్నాడు. ఇక తాజాగా ఈ రీమేక్ కు సంబందించిన రోషన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. ఇక ఈ మోషన్ పోస్టర్ లో రోషన్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. అయితే రోషన్ నటిస్తున్న మొదటి సినిమా అవుతుండడంతో భారీ […]
నేను శైలజ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది నటి కీర్తి సురేష్. ఇక ఆ సినిమా లో ఆమె నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీనితో తెలుగులో వరుస సినిమా అవకాశాలు లభించాయి. ఇక మహానటి సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది కీర్తి సురేష్. ఇక ఇది ఇలా ఉంటె మెగాస్టార్ చిరంజీవి సినిమాలో చిరంజీవి చెల్లెలు పాత్రలో నటించనుంది. అయితే చిరంజీవి తమిళ సూపర్ హిట్ సినిమా వేదాళమ్ […]
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ కు కరోనా సోకినా విషయం తెలిసిందే. ఆయనకు కరోనా సోకడంతో ప్రస్తుతం హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే తాజాగా రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు బులెటిన్ విడుదల చేసారు. ఇక వారు విడుదల చేసిన సమాచారం ప్రకారం.. హీరో రాజశేఖర్ కు ఐసీయూలో నాన్ ఇన్ వాసివ్ వెంటిలేషన్ పై చికిత్స అందిస్తున్నామని, అలాగే ఆయన కూడా చికిత్స అందిస్తున్న సమయంలో స్పందిస్తున్నాడు […]
యావర అహమ్మద్, మనీషా పిలై ప్రధాన పాత్రలో జి.ఎస్.కె ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సరికొత్త వెబ్ సిరీస్ “రొమాన్స్ 2 ఇన్ 1”. ‘ఒకే ఆత్మ హీరో హీరోయిన్ ఇద్దరినీ ప్రేమిస్తే’ అనే ఆసక్తికరమైన కథ కథాంశం తో త్వరలో మీ ముందుకు వస్తుంది. శివ ఈ వెబ్ సిరీస్ ని స్వీయ దర్శకత్వం చేస్తున్నారు. దసరా పండగ సందర్భంగా ఈ వెబ్ సిరీస్ యొక్క మొదటి ప్రచార చిత్రాన్ని విడుదల చేసారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత […]