Telugu News » Tag » Latest Movie in NewsQube
బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ తన యాంకరింగ్ తో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంది. ఇక ఇన్ని రోజులు బుల్లితెర మీద సందడి చేసిన ఆమె త్వరలో వెండితెర పైన కనిపించబోతున్నారు. ఆమె ప్రస్తుతం ‘ చెక్ మెట్ ‘ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ కూడా విడుదల అయిన విషయం తెలిసిందే. ఇక ఈ ట్రైలర్ కు మంచి స్పందన కూడా లభిస్తుంది. ఇక ఇది ఇలా ఉంటె తాజాగా ఈ చిత్రానికి […]
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ మెట్రో రైలు లో పర్యటించారు. అయితే ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ కోసం మాదాపూర్ నుండి మియాపూర్ వరకు మెట్రో ప్రయాణం చేసాడు. ఇక పవన్ వెంట నిర్మాత దిల్ రాజ్ కూడా ఉన్నారు. ఇక మొత్తానికి ఒక్కసారిగా మెట్రోలో పవన్ కనిపించే సరికి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
నటి సాయి పల్లవి ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల కు దగ్గరయింది. ఇక మొదటి సినిమానే మంచి బ్లాక్ బస్టర్ కావడంతో తెలుగు ఇండస్ట్రీలో వరుస సినీ అవకాశాలు వచ్చాయి. అయితే ఈ అమ్మడుకు పెద్ద హీరోలతో నటించే భాగ్యం మాత్రం రాలేదు. ఇక తాజాగా ఒక స్టార్ హీరోతో సాయి పల్లవికి నటించే అవకాశం వచ్చిందని తెలుస్తుంది. అయితే టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సరసన సాయి పల్లవి కనిపించబోతుంది అని సినీవర్గాల్లో టాక్ […]
టాలీవుడ్ యువ హీరో సుధీర్ బాబు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే తాజాగా సుధీర్ బాబు నటిస్తున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీ మోషన్ పోస్టర్ ను ఆ చిత్ర యూనిట్ విడుదల చేసారు. ఇక ఈ చిత్రాన్ని 70mm ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై రూపొందిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి […]
బిగ్ బాస్ మూడవ సీజన్ లో సందడి చేసిన పునర్నవి అందరికి తెలిసిందే. అయితే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వకముందే ఆమె పిట్టగోడ, ఉయ్యాల జంపాల, మళ్లీమళ్లీ ఇది రాని రోజు వంటి సినిమాల్లో నటించింది. కానీ బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది పునర్నవి. ముఖ్యంగా బిగ్ బాస్ లో రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి ల మధ్య లవ్ ట్రాక్ నడిచింది. దీనితో బిగ్ బాస్ అయిపోయిన తరువాత ఈ ఇద్దరు […]
వివాదాస్పక దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘దిశా’ సినిమా ట్రైలర్ ను విడుదల చేసాడు. ఒక అమ్మాయిపై, ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడి చేసిన కథపై ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ దిశా ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తుంది. ఇక ఈ చిత్రాన్నీ నట్టికుమార్ నిర్మిస్తున్నాడు. https://www.youtube.com/watch?v=5rXCg6ZIfdE
బిగ్ బాస్ మూడవ సీజన్ లో లవ్ ట్రాక్ నడిపించిన పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్ అందరికి తెలిసిందే. అయితే చాలా వరకు వీరిద్దరూ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లకముందే తెలుసు. ఇక బిగ్ బాస్ కు ఎంట్రీ ఇచ్చాక మరింత ప్రేక్షకులను సంపాదించుకున్నారు. అయితే ఇక బిగ్ బాస్ అయిపోయాక రాహుల్, పునర్నవి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని నెటిజన్లు ప్రశ్నించారు. ఇక అలా వస్తున్న ప్రశ్నలకు ఈ ఇద్దరు స్పందిస్తూ.. మేము ఇద్దరం […]
నేను శైలజ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది నటి కీర్తి సురేష్. ఇక ఆ సినిమా లో ఆమె నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీనితో తెలుగులో వరుస సినిమా అవకాశాలు లభించాయి. ఇక మహానటి సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది కీర్తి సురేష్. ఇక ఇది ఇలా ఉంటె మెగాస్టార్ చిరంజీవి సినిమాలో చిరంజీవి చెల్లెలు పాత్రలో నటించనుంది. అయితే చిరంజీవి తమిళ సూపర్ హిట్ సినిమా వేదాళమ్ […]