జబర్దస్త్ షో ద్వారా కమిడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించున్నాడు గెటప్ శ్రీను. అయితే ఇన్నిరోజులు కమిడియన్ గా సందడి చేసిన గెటప్ శ్రీను, త్వరలో హీరోగా కనిపించబోతున్నాడు. తాజాగా గెటప్ శ్రీను నటించబోతున్న ‘ రాజు యాదవ్ ‘ సినిమాను క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఇక ఈ చిత్రంలో గెటప్ శ్రీను సరసన హీరోయిన్ గా అంకిత నటించబోతున్నారు. ఇక ఈ చిత్రన్ని సాయి వరుణవి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అలాగే […]