అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేస్తున్న డోనాల్డ్ ట్రంప్, తన ప్రచారంలో నోటి దురుసుకు మరోసారి పదును పెట్టాడు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న ట్రంప్, బైడెన్ మధ్య మూడో సారి జరిగిన ముఖాముఖి ప్రచారంలో భాగంగా ట్రంప్ ఇండియా ను ఉద్దేశించి, భారదేశం గాలి కూడా రోత లాంటిదే అంటూ ఎద్దవా చేస్తూ మాట్లాడాడు. ట్రంప్ ఇండియా మీద విమర్శలు చేయటం కొత్తేమి కాదు. గతంలో కూడా ఇలాంటి విమర్శలు చేశాడు. కరోనా గ్రస్తులకు […]