Telugu News » Tag » Latest film news
కరోనాను జయించిన వారు ప్లాస్మాను డొనేట్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఈరోజు ఇదే అంశంపై సైబరాబాద్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి హాజరయ్యారు. ప్లాస్మా దానంపై అపోహలు వద్దని, కరోనాను జయించిన వారందరూ ప్లాస్మా దానం చేయాలని రాజమౌళి తెలిపారు. కరోనా విషయంలో ఎవ్వరు నిర్లక్ష్యం వహించవద్దని, పౌష్టిక ఆహారం తీసుకుంటూ వైద్యులు చెప్పిన సలహాలు పాటిస్తే కరోనాను సులువుగా జయించవచ్చని తెలిపారు.
ఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లాంటి వాటి వాడకాన్ని నిషేదించడంను ఢిల్లీ హై కోర్ట్ సమర్ధించింది. అయితే ఈ రద్దు సామాన్య ప్రజలకు కాదు. ఇండియన్ ఆర్మీలో ఉన్న సైనికులు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడకూడదని ఇండియన్ ఆర్మీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఆదేశాలను సవాళ్లు చేస్తూ ఇండియన్ ఆర్మీలో పని చేస్తున్న లెఫ్టినెంట్ కల్నల్ పీకే చౌదరి ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ […]
తమ అభిప్రాయాలను పంచుకోవడానికి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను వాడుతూ ఉంటారు. సినీ ప్రముఖులైతే తమ అభిప్రాయాలను పంచుకుంటూనే సినీ ప్రమోషన్స్ ను కూడా ఉపయోగించుకుంటారు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, షేర్ చాట్ లాంటి వాటితో పాటు యూట్యూబ్ లో కూడా ప్రతి సినీ ప్రముఖులు తమ సొంత చానెల్స్ ను ప్రారంభిస్తున్నారు. వాటిలో తమ సినిమాలకు సంబంధించిన టీజర్, ట్రైలర్స్ ను షేర్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా […]
సినీ పరిశ్రమలో ఎంతో మంది గొప్ప నటీనటులు, దర్శకులు మరియు కళాకారులు అందరు కూడా వాళ్ళ సినిమాలతో ప్రేక్షక దేవుళ్లను ఆదరిస్తుంటారు. ఎన్నో కష్టాలు పడి సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే చాలా వరకు ఒకే కుటుంబానికి లేక బందుత్వానికి చెందిన నటీనటులు,దర్శకులు మరియు కళాకారులు ఎందరో కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. మరి వారు ఎవరో ఒకసారి చూద్దాం. 1)టాలీవుడ్ హీరో రామ్ పోతునేని మరియు శర్వానంద్ ఈ ఇద్దరు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో యువహీరోలగా […]
పవర్ స్టార్ సినిమాతో చిక్కులు వచ్చి పడిన కూడా కూల్ గా ముందుకు సాగుతున్నాడు రామ్ గోపాల్ వర్మ. అయితే పవర్ స్టార్ సినిమాకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికే ఆర్జీవీ కి సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శలు కురిపిస్తున్నారు. కొంతమంది పవన్ అభిమానులు నిన్న రాత్రి ఆర్జీవీ ఇంటి మీదకు దాడికి దిగిన విషయం తెలిసిందే..! అంతేకాకుండా పవన్ అభిమానులు రాంగోపాల్ వర్మ మీద ఒక సినిమా కూడా తెరకెక్కిస్తున్నారు. “పరాన్న జీవి” అనే […]
ప్రస్తుతం కరోనా ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. ఎన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ ముందుకు వెళ్తున్నప్పటికీ.. ఎలా .. ఎక్కడి .. ఎవరి ద్వారా సోకుతుందో తెలియకుండా వ్యాప్తి చెందుతూ వెళ్తుంది ఈ తరుణంలోనే కొంతమంది రాజకీయ నాయకులకు, సినీ ప్రముఖులకు సైతం కరోనా సోకిన విషయం అందరికీ తెలిసిందే ఇక తాజాగా యాంక్షన్ కింగ్ అర్జున్ కూతురు అయినటువంటి ఐశ్వర్య అర్జున్ కి కూడా కరోనా సోకడం జరిగింది. ప్రస్తుతం తనని చెన్నైలోని ఒక ప్రముఖ హాస్పిటల్ లో […]
సోనూసూద్. టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో తన నటనతో అందరిని మెప్పించి ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు. అయితే ఈ రీల్ హీరో కాస్త లాక్ డౌన్ కాలంలో రియల్ హీరోగా మారాడు. లాక్ డౌన్ లో ఎంతో మంది వరుస కూలీలకు తన శాయశక్తులా సాహయాన్ని అందించాడు. దానితో ఇప్పుడు సోనూసూద్ కి ఎక్కడ లేనంతగా ఆదరణ లభిస్తుంది. లాక్ డౌన్ సమయంలో వివిధ చోట్ల ఆగిపోయిన వరుస కూలీల పరిస్థిని అర్ధం చేసుకున్న సోనుసూద్ […]
ఎనబై ఎనమిది ఏళ్ళ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో హిట్స్ మరియు మరెన్నో సూపర్ హిట్స్ దాంట్లో కొన్ని మాత్రం ఇండస్ట్రీ హిట్స్. ఇక ఇండస్ట్రీ హిట్ కొట్టడం అంటే మాములు విషయం కాదు కదా.. ఇంతకు ముందు ఉన్న రికార్డు లను తుడిచివేసి కొత్త చరిత్ర ను సృష్టించడం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హిట్ ఎప్పుడు వస్తుందో చెప్పలేం. మరి ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరెవరు ఎన్ని హిట్స్ కొట్టారో ఒకసారి […]
చిత్ర పరీశ్రమలో ముఖ్యంగా కావలసిన వాటిల్లో గుడ్ లుకింగ్ కూడా ఒకటి. అందుకే కొంతమంది హీరోలు మరియు హీరోయిన్ లు వారి అందాన్ని మరింతగా పెంచుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న వార్తలు మనం వింటూనే ఉంటాం. మరి అలా ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న మన తెలుగు హీరోయిన్ లు ఎవరో చూద్దామా ..? అందం అంటే గుర్తు వచ్చే పేరు శ్రీదేవి. తన అందం,నటన గురించి అందరికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి అలాంటి శ్రీదేవి గారు […]